సెట్విన్ కాలనీ లోకి కలిపే సీవరేజ్ పైప్ లైన్ పనులు

SAKSHITHA NEWS

Works of sewerage pipe line connecting to Setwin Colony

సాక్షిత : హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సెట్విన్ కాలనీ నందు ప్రశాంత్ నగర్ కాలనీ నుండి సెట్విన్ కాలనీ లోకి కలిపే సీవరేజ్ పైప్ లైన్ పనులను GHMC అధికారులతో కలిసి పరిశీలించిన హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు .

ఈ సందర్భంగా నార్నె శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్రశాంత్ నగర్ కాలనీ లో సీవరేజ్ పైప్ లైన్ నిర్మాణ పనులను పరిశీలించడం జరిగింది అని, అలానే హైదర్ నగర్ డివిజన్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని, డివిజన్ ను ఆదర్శవంతమైన డివిజన్ గా తీర్చిదిద్దడానికి నా వంతు శాయ శక్తుల కృషి చేస్తానని కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు పేర్కొన్నారు.

అదే విదంగా పనులలో జాప్యం లేకుండా, త్వరితగతిన సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని, పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని, వర్క్ ఇన్స్పెక్టర్ మరియు కాంట్రాక్టర్కు తగు సూచనలు చేసిన నార్నె శ్రీనివాసరావు . ఈ కార్యక్రమంలో GHMC వర్క్ ఇన్స్పెక్టర్ మహదేవ్, ప్రభాకర్ రెడ్డి వేంకటేశ్వర రావు, వినయ్, అప్పిరెడ్డి, సాయి బాబు, మాధవ్, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS

Related Posts

PONGULETI పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి పర్యటన*

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSPONGULETI పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి పర్యటన* ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలేరు నియోజకవర్గంలో ఆదివారం పర్యటించనున్నారు. ఈ మేరకు మంత్రి పొంగులేటి క్యాంపు…


SAKSHITHA NEWS

FESTIVALS మొదలైన ఆషాడ పాండురంగ స్వామి ఉత్సవాలు

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSFESTIVALS మొదలైన ఆషాడ పాండురంగ స్వామి ఉత్సవాలు సాక్షిత సిద్దిపేట జిల్లా :మర్కుక్ మండలం భవనందాపూర్ గ్రామంలో శ్రీ పాండురంగ ఆశ్రమంలో 93వ ఆషాడ ఉత్సవాలు ఈనెల 16, 17,18 వ తేదీలలో జరగనున్నాయి.ఈ ఉత్సవాలని ఆశ్రమ పెద్దలు గురువులు…


SAKSHITHA NEWS

You Missed

PONGULETI పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి పర్యటన*

 • By sakshitha
 • జూలై 13, 2024
 • 21 views
PONGULETI పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి పర్యటన*

FESTIVALS మొదలైన ఆషాడ పాండురంగ స్వామి ఉత్సవాలు

 • By sakshitha
 • జూలై 13, 2024
 • 37 views
FESTIVALS మొదలైన ఆషాడ పాండురంగ స్వామి ఉత్సవాలు

BJP బీజేపీ జిల్లా ఆర్మీ సెల్ అధ్యక్షులు గా నీల చంద్రం

 • By sakshitha
 • జూలై 13, 2024
 • 32 views
BJP బీజేపీ జిల్లా ఆర్మీ సెల్ అధ్యక్షులు గా నీల చంద్రం

GHAZWAL గజ్వేల్ లో నవోదయ మోడల్ పరీక్ష

 • By sakshitha
 • జూలై 13, 2024
 • 26 views
GHAZWAL గజ్వేల్ లో నవోదయ మోడల్ పరీక్ష

BATON CHARGE శాంతియిత నిరసనపై లాఠీఛార్జ్ తగదు

 • By sakshitha
 • జూలై 13, 2024
 • 22 views
BATON CHARGE శాంతియిత నిరసనపై లాఠీఛార్జ్ తగదు

GOD భగవంతుని సేవకు మించిన భాగ్యం మరొకటిలేదు

 • By sakshitha
 • జూలై 13, 2024
 • 23 views
GOD భగవంతుని సేవకు మించిన భాగ్యం మరొకటిలేదు

You cannot copy content of this page