ఇతరుల మనోభావాలను కించపరిచే విధంగా మాట్లాడటాన్ని ఖండిస్తున్నాం

Spread the love

We condemn speaking in a way that hurts the sentiments of others

ఇతరుల మనోభావాలను కించపరిచే విధంగా మాట్లాడటాన్ని ఖండిస్తున్నాం: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్”


సాక్షిత : ఈ మధ్య కాలంలో కొడంగల్ లో ఒక సమావేశంలో బైరి నరేష్ అనే వ్యక్తి మాట్లాడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల ద్వారా చూడటం జరిగింది.


ఆ వీడియోలో ఆ వ్యక్తి వాడిన పదజాలం సరైనటువంటిది కాదు. వాక్ స్వాతంత్రం ఉంది కదా అని, హక్కులను దుర్వినియోగం చేస్తూ… ఇతరుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదని, ఇక మీదట ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదన్నారు

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page