ధార్శనికుడు కేసీఆర్ సార్ దారిలోనే మనమంతా: వికారాబాద్

Spread the love

We are all on the path of philosopher KCR sir: Vikarabad

ధార్శనికుడు కేసీఆర్ సార్ దారిలోనే మనమంతా: వికారాబాద్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్


సాక్షిత : వికారాబాద్ జిల్లా భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సమక్షంలో వికారాబాద్ జిల్లా BRS పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని వికారాబాద్ పట్టణ పరిధిలోని గిరిగేట్ పల్లి, ధారూర్, కోట్ పల్లి, మర్పల్లి, మరియు మోమిన్ పేట్ మండలాల గ్రామాల నుండి కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీల నుండి భారీ ఎత్తున 280 మంది ఎమ్మెల్యే సమక్షంలో BRS పార్టీలో చేరారు.

ఎమ్మెల్యే టిఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి, BRS పార్టీ కోసం అందరితో కలిసికట్టుగా పనిచేయాలని, వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page