తెలంగాణ సిద్ధాంతకర్త స్ఫూర్తి ప్రదాతకు ఘన నివాళులు: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్

Spread the love

సాక్షిత :వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలోని MPDO కార్యాలయ ఆవరణలో గల జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి, నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page