తెలంగాణ సిద్ధాంతకర్త, ఆచార్య కొత్తపల్లి జయశంకర్ వర్ధంతి

సాక్షిత : తెలంగాణ సిద్ధాంతకర్త, ఆచార్య శ్రీ కొత్తపల్లి జయశంకర్ వర్ధంతి సందర్భంగా శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని లింగంపల్లి రైల్వే బ్రిడ్జి పక్కన గల ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ…

తెలంగాణ సిద్ధాంతకర్త స్ఫూర్తి ప్రదాతకు ఘన నివాళులు: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్

సాక్షిత :వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలోని MPDO కార్యాలయ ఆవరణలో గల జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి, నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో…

You cannot copy content of this page