మియాపూర్ డివిజన్ పరిధిలోని JP నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన వెంకీ బేకరీ

Spread the love


Venky Bakery is newly established in JP Nagar under Miyapur Division

మియాపూర్ డివిజన్ పరిధిలోని JP నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన వెంకీ బేకరీ షాప్ ను కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్ , నార్నె శ్రీనివాసరావు తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ కార్యక్రమంలో మియాపూర్ డివిజన్ అధ్యక్షులు BSN కిరణ్ యాదవ్ , మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, హఫీజ్పెట్ డివిజన్ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page