ఉపవాస దీక్షలో ఉన్న ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందులో వివిధ రకాల పండ్లు ఇచ్చిన ఊరుకొండ ఎస్ఐ. లక్ష్మణ్

Spread the love

సాక్షిత ప్రతినిధి. : ఎస్సై లక్ష్మణ్ పాటు మైనార్టీ నాయకులను ఘనంగా శాలువాలతో పూలదండలతో సన్మానించిన మజీద్ కమిటీ సభ్యులు
ఊరుకొండ మండలం లోని ఊరుకొండ పేట గ్రామంలో ఊరుకొండ ఎస్సై లక్ష్మణ్. తమ సొంత ఖర్చులతో రంజాన్ పర్వదినం పురస్కరించుకొని ముస్లిం సోదరులకు ఇఫ్తార్ వివిధ రకాల పండ్లు ఏర్పాటు చేసి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.

ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొనడం జరిగింది. .ఈ సందర్భంగా ఎస్సై లక్ష్మణ్ మాట్లాడుతూ ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా రంజాన్ మాసంలో 30రోజులుఎంతోపవిత్రంగాఉపవాస దీక్షలు ఉంటారని తన దృష్టిలో అన్ని కులాలు ఒకటేనని కుల మతాల కలయికనే భారతదేశం అని కుల మతాలను గౌరవిస్తూ ముస్లిం మైనార్టీ సోదరులకు తమ వంతుగా ఇఫ్తార్ లో పండ్లు ఇవ్వడం జరిగిందని లౌకికవాద ప్రజాస్వామ్య దేశంగా పిలువబడే మన దేశంలో ఈ స్వేచ్ఛ, సమానత్వం, సోదరా భావంకు నిదర్శనం మన భారతదేశమే అని కొనియాడారు,ఈదేశంలోప్రజలందరూసుఖసంతోషాలతో, పేద ధనిక భేదం లేకుండా అందరు ఆర్ధిక స్వాలంబన సాధించి సమానత్వంతో పురోగతి సాధించి నా దేశం సస్యశ్యామలంగాతీర్చిదిదే టటూ గా చూసే బాధ్యత ప్రతి ఒకరికి ఉందని హిందు, ముస్లిం, క్రైస్తవ అన్ని మతాల కలయిక మన భారత దేశమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మజీద్ కమిటీ సభ్యులు ముస్లిం మైనార్టీ నాయకులు. తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page