ఇల్లు లేని నిరుపేదలకు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చేయూత

Spread the love

Uppala Charitable Trust donates to the homeless poor

ఇల్లు లేని నిరుపేదలకు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చేయూత

సాక్షిత ప్రతినిధి. నిరుపేద ఇంటి నిర్మాణానికి సిమెంట్, సీకులు, కంకర అందజేసిన ఉప్పల వెంకటేష్* రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వేల్జాలగ్రామపంచాయతీపరిధిలోని ఇశ్రాయపల్లిగ్రామంలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 27, పూర్తి ఇండ్ల నిర్మాణంలో భాగంగానిరుపేద కుటుంబానికి చెందిన రాసులపల్లి అంతయ్య ఇంటి స్లాబ్ కోసం ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ స్థానిక జడ్పిటిసి వెంకటేష్ తన ట్రస్ట్ ద్వారా ఇసుక ,సిమెంట్,సికులు ,కంకర ఇప్పించడం జరిగింది.

నిరుపేద కుటుంబనికి చెందిన రా సులపల్లి అంతయ్య కుటుంబ సభ్యులు ఉప్పల వెంకటేష్ కుధన్యవాదాలు తెలిపారు.ఈకార్యక్రమంలో,నాయకులు.రాజుగ్రామస్తులు.రాజు,ఎద్దుల వెంకటేష్ , ఆర్ శంకరయ్య. శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page