ఇంటి ఫినిషింగ్ కోసం ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ స్థానిక జడ్పిటిసి వెంకటేష్ తన ట్రస్ట్ ద్వారా సిమెంట్

ఇంటి ఫినిషింగ్ కోసం ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ స్థానిక జడ్పిటిసి వెంకటేష్ తన ట్రస్ట్ ద్వారా సిమెంట్

SAKSHITHA NEWS

Uppala Charitable Trust Chairman Local Jdptc Venkatesh cement through his trust for home finishing

image 66

రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం రాంపూర్ గ్రామంలోఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పూర్తి ఇండ్ల నిర్మాణంలో భాగంగా ఈరోజు నిరుపేద కుటుంబానికి చెందిన 1) విమల నరసింహ తండ్రి పేరు వీరయ్య2) కాకి కృష్ణయ్య తండ్రి పేరు మైసయ్య* *ఇంటి ఫినిషింగ్ కోసం ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ స్థానిక జడ్పిటిసి వెంకటేష్ తన ట్రస్ట్ ద్వారా సిమెంట్* *ఇప్పించడం జరిగింది.

నిరుపేద కుటుంబానికి చెందిన నరసింహ కాకి కృష్ణయ్య కుటుంబ సభ్యులు ఉప్పల వెంకటేష్ కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తిరుమణి నిర్మల శ్రీశైలం గౌడ్ గ్రామ ఉపసర్పంచ్ ఎన్నం మోహన్ రెడ్డి, గ్రామస్తులు బచ్చు మనోహర్ యువ నాయకుడు బోదాసు నరసింహ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS