ఉన్నత చదువుల కోసం 15000 వేల రూపాయలుఆర్థిక సహాయం చేసిన ఉప్పల వెంకటేష్

Spread the love


Uppala Venkatesh who donated 15000 thousand rupees for higher studies

ఉన్నత చదువుల కోసం 15000 వేల రూపాయలుఆర్థిక సహాయం చేసిన ఉప్పల వెంకటేష్

ఉన్నత చదువుల కోసం ఎంతోమంది నిరుపేద విద్యార్థులకు సహాయం చేస్తున్నతలకొండపల్లి జడ్పిటిసి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ అధినేత ఉప్పల వెంకటేష్.నిరుపేద గిరిజన విద్యార్థి ఉన్నత చదువులకు రెండు సంవత్సరాల నుంచి చదివిస్తున్నా ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్

రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండలం తుమ్మలకుంట తండా గ్రామపంచాయతీ చెందిన నిరుపేద గిరిజన విద్యార్థినీ మూడవత్ సైలు తండ్రి పేరు బాబులాల్ నాయక్ కళాంజలి అఫ్ నర్సింగ్ కాలేజ్ బీఎస్సీ సెకండ్ ఇయర్ మలక్ పెట్ చదువుతున్న విషయం స్థానిక సర్పంచ్ లక్ష్మణ్ నాయక్ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ స్థానిక జడ్పిటిసి ఉప్పల వెంకటేష్ దృష్టికి తేవడం జరిగింది.

వెంబడే స్పందించిన జడ్పిటిసి తన ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అమ్మాయి ఉన్నత చదువులకు 15000 పదిహేను వేల రూపాయలు ఎంపీపీ తిరుమల శ్రీశైలం గౌడ్ ,స్థానిక సర్పంచ్ లక్ష్మణ్ నాయక్, ద్వారా అందించడం జరిగింది* ఈ కార్యక్రమంలో సింగల్ విండో డైరెక్టర్ దేవుల నాయక్, మాజీ సింగల్ డైరెక్టర్ రమావత్ పాండు నాయక్, ఏం రుప్లా నాయక్, జుమ, తదితరులు పాల్గొనడం జరిగింది

Related Posts

You cannot copy content of this page