UGD నిర్మాణ పనులకు కార్పొరేటర్ హమీద్ పటేల్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన

Spread the love

కొండాపూర్ డివిజన్ పరిధిలోని అంజయ్య నగర్ స్మశాన వాటిక లోపల రూ.22.00లక్షల రూపాయల అంచనా వ్యయంతో చెపట్టబోయే UGD నిర్మాణ పనులకు కార్పొరేటర్ హమీద్ పటేల్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ సంక్షేమం మరియు అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ముఖ్యమంత్రి కెసిఆర్ మార్గదర్శకం లో మంత్రి KTR సహకారం తో శేరిలింగంపల్లి నియోకజకర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన ,అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదితానని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. అదేవిధంగా కొండాపూర్ డివిజన్ అభివృద్ధికి బాటలు వేస్తూ ఈ రోజు UGD నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసుకోవడం చాల సంతోషకరం అని, డ్రైనేజి సమస్య కి శాశ్వత పరిష్కారం చూపుతామని,అంజయ్య నగర్ స్మశాన వాటిక లోపల ఉన్న ఎన్నో ఏండ్ల డ్రైనేజి సమస్య నేటి తో తిరునని,UGD శాశ్వత పరిష్కారం చూపడం జరుగుతుంది అని, కాలనీ వాసులకు ఉపశమనం లభిస్తుంది అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేశారు. అదేవిధంగా మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని ,UGD నిర్మాణం వంటి అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని ,నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదని,ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని , ప్రజలకు ట్రాఫిక్ రహిత ,సుఖవంతమైన ,మెరుగైన రవాణా సౌకర్యం కొరకు శాయ శక్తుల కృషి చేస్తానని,అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని ప్రభుత్వ విప్ గాంధీ చెప్పడం జరిగినది. పనుల్లో జాప్యం లేకుండా త్వరిత గతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని గాంధీ అధికారులను ఆదేశించడం జరిగినది , ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కలిపిస్తామని ,ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామని ప్రభుత్వ విప్ గాంధీ చెప్పడం జరిగినది. నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని ,అన్నివేళలో ప్రజలకు అందుబాటులోకి ఉంటానని ,మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని ,నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ప్రభుత్వ విప్ గాంధీ పునరుద్ఘాటించారు.

శంకుస్థాపన చేసిన కార్యక్రమాల వివరాలు :

మంజూరైన అభివృధి పనుల వివరాలు…

1.అంజయ్య నగర్ స్మశాన వాటిక లోపల రూ.22.00లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టబోయే యూజీడీ పైప్ లైన్ నిర్మాణ పనులకు

పైన పేర్కొన్న UGD నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగినది అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.
కొండాపూర్ డివిజన్ పరిధిలోని అంజయ్య నగర్ స్మశాన వాటిక లోపల రూ.22.00లక్షల రూపాయల అంచనా వ్యయంతో చెపట్టబోయే UGD నిర్మాణ పనులకు కార్పొరేటర్ హమీద్ పటేల్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ సంక్షేమం మరియు అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ముఖ్యమంత్రి కెసిఆర్ మార్గదర్శకం లో మంత్రి KTR సహకారం తో శేరిలింగంపల్లి నియోకజకర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన ,అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదితానని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. అదేవిధంగా కొండాపూర్ డివిజన్ అభివృద్ధికి బాటలు వేస్తూ UGD నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసుకోవడం చాల సంతోషకరం అని, డ్రైనేజి సమస్య కి శాశ్వత పరిష్కారం చూపుతామని,అంజయ్య నగర్ స్మశాన వాటిక లోపల ఉన్న ఎన్నో ఏండ్ల డ్రైనేజి సమస్య నేటి తో తిరునని,UGD శాశ్వత పరిష్కారం చూపడం జరుగుతుంది అని, కాలనీ వాసులకు ఉపశమనం లభిస్తుంది అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేశారు. అదేవిధంగా మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని ,UGD నిర్మాణం వంటి అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని ,నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదని,ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని , ప్రజలకు ట్రాఫిక్ రహిత ,సుఖవంతమైన ,మెరుగైన రవాణా సౌకర్యం కొరకు శాయ శక్తుల కృషి చేస్తానని,అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని ప్రభుత్వ విప్ గాంధీ చెప్పడం జరిగినది. పనుల్లో జాప్యం లేకుండా త్వరిత గతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని గాంధీ అధికారులను ఆదేశించడం జరిగినది , ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కలిపిస్తామని ,ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామని ప్రభుత్వ విప్ గాంధీ చెప్పడం జరిగినది. నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని ,అన్నివేళలో ప్రజలకు అందుబాటులోకి ఉంటానని ,మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని ,నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ప్రభుత్వ విప్ గాంధీ పునరుద్ఘాటించారు.

శంకుస్థాపన చేసిన కార్యక్రమాల వివరాలు :

మంజూరైన అభివృధి పనుల వివరాలు…

1.అంజయ్య నగర్ స్మశాన వాటిక లోపల రూ.22.00లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టబోయే యూజీడీ పైప్ లైన్ నిర్మాణ పనులకు

పైన పేర్కొన్న UGD నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగినది అని ప్రభుత్వ విప్ గాంధీ గారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జలమండలి DGM శరత్ రెడ్డి మేనేజర్ యాదయ్య,మాజీ కార్పొరేటర్ నీలం రవీందర్ ముదిరాజ్ , మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్,డివిజన్ సెక్రటరీ జె బలరాం యాదవ్, సీనియర్ నాయకులు నరసింహ సాగర్, షేక్ చాంద్ పాషా, ఆర్ జంగం గౌడ్, తిరుపతి రెడ్డి, ప్రసాద్, గువ్వల రమేష్, తిరుపతి యాదవ్, శ్రీనివాస్ గౌడ్, హినాయత్, రవి శంకర్ నాయక్, న్యూ పీజేఆర్ నగర్ ప్రెసిడెంట్ వెంకటి, శ్రీరామ్ నగర్ కాలనీ మాజీ ప్రెసిడెంట్ వెంకట్ రెడ్డి, సిద్ధిక్ నగర్ బస్తి ప్రెసిడెంట్ బసవ రాజు, గణపతి, యాదయ్య గౌడ్, విజయ్ కుమార్, సాగర్ చౌదరి, సాయి శామ్యూల్ కుమార్, అబ్దుల్ కరీం, స్వామి సాగర్, సాయి బాబు సాగర్, మొహ్మద్ ఖాసీం, మొహ్మద్ అమీర్, కృపాకర్, సంజు, డా సుదర్శన్, సాయి, షేక్ రఫీ మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page