పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యేను కలిసిన టిఆర్ఎస్ ప్రెసిడెంట్.

Spread the love
TRS President Jagadgirigutta met the MLA on her birthday

పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యేను కలిసిన జగద్గిరిగుట్ట టిఆర్ఎస్ ప్రెసిడెంట్…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జగద్గిరిగుట్ట 126 డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రుద్ర అశోక్ గారు తన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిశాడు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రుద్ర అశోక్ ని శాలువాతో సన్మానించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ దూదిమెట్ల సోమేశ్ యాదవ్, సుభాష్ నగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పోలే శ్రీకాంత్, సీనియర్ నాయకులు రషీద్ బైగ్, ఎత్తరి మారయ్య, మక్సూద్ అలీ, సిద్ధిక్, సింగారం మల్లేష్ తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page