శ్రీశైలం దేవస్థానం ఈవో నల్లమల అడవుల పర్యటన

Spread the love

Tour of Srisailam Devasthanam and Nalmala forests

శ్రీశైలం దేవస్థానం ఈవో నల్లమల అడవుల పర్యటన మహా శివరాత్రి బ్రాహ్మత్సవం వేడుకల సందర్భంగా పాదయాత్ర కాలినడకన వచ్చే శివా స్వాములు కి భక్తుల కోసం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు దట్టమైన నల్లమల ,(టైగర్ రిజర్వ్ ఫారెస్ట్) అటవీ ప్రాంతంలో పెద్ద చేరువు తామర్ల గుంట ప్రదేశం ఇస్కాన్ టెంపుల్ హరే రామ హరే కృష్ణ పెద్దదోర్నాల ఆధ్వర్యంలో 2లక్షల మందికి ఉచిత అన్నదానం వితరణ.

వైద్య సేవాలు మరియు భీముని కొలను వద్ద గ్లూకోస్ వాటర్.పిబ్రవరి 12తేదీ నుండి 17తేదీ వరకు అలాగే 17తేదీ నుండి 20తేదీ వరకు పెద్దదోర్నాల ఇస్కాన్ టెంపుల్ సెంటర్ వద్ద ఉచిత అన్నదానం కార్యక్రమం, వైద్య సేవాలు. ప్రదేశంలో ఎర్పాటులకు శ్రీశైల దేవస్థానం ఈఓ లవ్వన, దేవస్థానం సిబందితో కలిసి పరిశీలించారు ఇస్కాన్ సభ్యులు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page