మద్యం తాగి డ్రైవ్ చేస్తే ఈ బైక్ స్టార్ట్ అవ్వదు..

Spread the love

ఉత్తర ప్రదేశ్:
డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో అలహాబాద్లోని మోతీలాల్ నెహ్రూ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన కొందరు సాంకేతిక నిపుణులు ఓ ఈ-బైక్ ను తయారుచేశారు. ఇందులో ‘ఆల్కహాల్ డిటెక్షన్ సిస్టమ్ & స్మోక్ సెన్సార్లు’ అమర్చారు. డ్రైవర్ మద్యం సేవించినట్లయితే ఈ బైక్ స్టార్ట్ అవ్వదు. దీంతోపాటు యాక్సిడెంట్ జరిగితే వెంటనే ఎమర్జెన్సీ నంబర్లకు సమాచారం అందిస్తుంది.

Related Posts

You cannot copy content of this page