వర్షాకాలం వరదల కారణంగా వినాయక్ నగర్ లో తరుచు డ్రైనేజీ జామ్ అవడం వలన కాలనీ వాసులు సమస్యను కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి దృష్టికి తేవడం జరిగింది. దానికి కార్పొరేటర్ స్పందిస్తూ వాటర్ వర్క్స్ సిబ్బందితో మాట్లాడి ఎయిర్‌టెక్ సహాయంతో డ్రైనేజీ లైన్ క్లియర్ చేయించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వినాయక్ నగర్ అధ్యక్షులు సిద్దిరాములు సేవరెజ్ సూపర్వైజర్ సాయి,నాయకులు దేవులపల్లి కృష్ణమూర్తి, మనోహార్ రెడ్డి,వేణు, సుధా మరియు వాటర్ వర్క్స్ సిబ్బంది పాల్గొనడం జరిగింది
వినాయక్ నగర్ లో తరుచు డ్రైనేజీ జామ్
Related Posts
స్కూల్ నుంచి ఇంటికి గంట ముందు వెళ్లినందుకు
SAKSHITHA NEWS స్కూల్ నుంచి ఇంటికి గంట ముందు వెళ్లినందుకు విద్యార్థిని చేయి విరిగేలా కొట్టిన టీచర్ నిజామాబాద్ జిల్లా దుబ్బ ప్రభుత్వ పాఠశాలలో దారుణం పాఠశాల నుంచి ఇంటికి గంట ముందుకు వెళ్లినందుకు పదో తరగతి చదువుతున్న విద్యార్థినిని క్లాస్…
గ్రూప్ -II పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు
SAKSHITHA NEWS గ్రూప్ -II పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు: జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS గ్రూప్ – II రాత పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు పరీక్ష కేంద్రాల వద్ద…