మాజీ కౌన్సిలర్ కిషన్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

Spread the love

The MLA wished former councilor Kishan Rao on his birthday

మాజీ కౌన్సిలర్ కిషన్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన మాజీ కౌన్సిలర్ కిషన్ రావు తన పుట్టిన రోజు సందర్భంగా ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిషన్ రావు ని శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇటువంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page