ఆర్థిక సమానత్వానికై సంపూర్ణ సంక్షేమం అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం

Spread the love

Telangana government is providing complete welfare for economic equality

ఆర్థిక సమానత్వానికై సంపూర్ణ సంక్షేమం అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ *


సాక్షిత : వికారాబాద్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ పట్టణంలోని ZPHS గల్స్ హై స్కూల్ సమీపంలో బంట్వారం మండలం మంగ్రాస్ పల్లి గ్రామానికి చెందిన అంజిలయ్య కు దళిత బంధు పథకం లో మంజూరైన అర్చన శారీ సెంటర్ ను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page