ఏపీలో మరో కొత్త పార్టీ.. సీఎం జగన్‌ మెచ్చిన ఐఏఎస్ అధికారి, ఇప్పుడేమో రాజకీయ ప్రత్యర్థిగా!

ఏపీలో మరో కొత్త పార్టీ.. సీఎం జగన్‌ మెచ్చిన ఐఏఎస్ అధికారి, ఇప్పుడేమో రాజకీయ ప్రత్యర్థిగా! ఏపీలో మరో నూతన రాజకీయ పార్టీ అవతరించింది. మాజీ ఐఏఎస్ అధికారి విజయ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో కొత్త పార్టీ రూపుదాల్చింది. గుంటూరు జిల్లా నాగార్జున…

సీఎం హోదాలో వైఎస్‌ జగన్‌.. ప్రధానిని కలిశారు..

సీఎం హోదాలో వైఎస్‌ జగన్‌.. ప్రధానిని కలిశారు.. అదే విధంగా ప్రతిపక్ష నేత హోదాలో కేంద్రమంత్రులను చంద్రబాబు కలిశారు.. ఎన్నికల్లో పొత్తులపై కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకుంటుంది-బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి.

కర్నూలు, గుంటూరు జిల్లాల్లో సీఎం జగన్‌ పర్యటన..

అమరావతి: కర్నూలు, గుంటూరు జిల్లాల్లో సీఎం జగన్‌ పర్యటన.. కర్నూలులో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడి వివాహానికి హాజరుకానున్న సీఎం. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో వలంటీర్ల అభినందన సభలో పాల్గొననున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

సీఎం రేవంత్ వాఖ్యలపై మంత్రి అంబటి రాంబాబు రియాక్షన్

నాగార్జున సాగర్ వివాదంపై రేవంత్ వ్యాఖ్యలు సరికాదు నాగార్జున సాగర్ నది మధ్య నుంచి లెక్కవేస్తే రెండు వైపులా సగం ఉంటుంది విభజన చట్టంలో కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు KRMBకి దఖలు చేశారు అసెంబ్లీలో కృష్ణా జలాలపై తీర్మానం చేయడం…

ప్రజల కష్టార్జితంతో కట్టిన కాళేశ్వరం..కేసీఆర్‌ ధనదాహానికి బలైంది: సీఎం రేవంత్‌రెడ్డి

రూ.97 వేల కోట్లు ఖర్చు చేసి 97 వేల ఎకరాలకూ నీళ్లవ్వలేదు: సీఎం డిజైన్‌ నుంచి నిర్మాణం వరకు అన్నీ తానై కట్టానని కేసీఆర్‌ చెప్పారు మేడిగడ్డ కూలి నెలలు గడిచినా కేసీఆర్‌ నోరు విప్పలేదు

కేటీఆర్ ను సీఎం చేసేందుకు సహకరించాలని ప్రధాని నరేంద్ర మోడీని కెసిఆర్ కోరా లేదా:

కేటీఆర్ ను సీఎం చేసేందుకు సహకరించాలని ప్రధాని నరేంద్ర మోడీని కెసిఆర్ కోరా లేదా: సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్:తెలంగాణ అసెంబ్లీ దద్దరి ల్లింది. అసెంబ్లీ వేదికగా.. బీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యుల మధ్య ఆరుగ్యారెంటీలు, రాజకీయ అంశాలపై వాడీవేడి చర్చ జరిగింది.…

తెలంగాణ ఉద్యమంలో అందరం టీజీ అని రాసుకునేవాళ్లం: సీఎం రేవంత్‌రెడ్డి

కేంద్రం కూడా తమ నోటిఫికేషన్‌లో టీజీ అని పేర్కొన్నది అందరి ఆకాంక్షలకు విరుద్ధంగా గత ప్రభుత్వం తమ పార్టీ పేరు స్ఫరించేలా టీఎస్‌ అని పెట్టింది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మేం రాష్ర్ట అక్షరాలను టీజీగా మార్చాలని నిర్ణయించాం రాష్ర్ట అధికారిక…

అమిత్ షా, జేపీ నడ్డాలతో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు భేటి

సుమారు 50 నిమిషాల పాటు జరిగిన సమావేశం టీడీపీ,బీజేపిల పొత్తు సీట్ల సర్దబాటుపై ముగ్గురు నేతల మధ్య కీలక చర్చలు పొత్తులో భాగంగా 5 పార్లమెంట్, 10 అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలని బిజెపి… బిజెపి, జనసేనకు కలిపి 30 అసెంబ్లీ, ఏడు…

సీఎం జగన్ పై మాజీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు

సీఎం జగన్ పై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి వల్ల ఆయన మునిగిపోవడం ఖాయమని వ్యాఖ్యానించారు.. షర్మిలపై చెత్త ప్రచారం ఆపకుంటే జగన్ చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడని హెచ్చరించారు. చంద్రబాబు చరిత్ర తెలియకుండా…

నీతి అయోగ్ వైస్ ఛైర్మన్‌తో: సీఎం రేవంత్ రెడ్డి భేటీ

హైదరాబాద్:ఢిల్లీలో నీతి అయోగ్ వైస్ ఛైర్మన్‌ సుమన్‌ భేరీతో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌లు ఉదయం భేటి అయ్యారు. వెనుకబడిన ప్రాంతాల గ్రాంటు విడుదలకు సహకరించాలని నీతి ఆయోగ్‌ను కోరారు. తెలంగాణకు రావల్సిన 18 వందల కోట్లు వెంటనే…

సీఎం రేవంత్ రెడ్డి పై కేసు నమోదు చేయాలి:కవిత

హైదరాబాద్‌:సీఎం రేవంత్‌ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత మండి పడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ మెడలు వంచి తెలంగాణను సాధించిన కేసీఆర్‌పై అసభ్య పదజాలం ప్రయో గించిన సీఎం రేవంత్‌పై పోలీసులు ముందుగా కేసు నమోదుచేయాలన్నారు. లేదంటే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే,…

ఖబర్దార్ సీఎం రేవంత్ రెడ్డి

ఖబర్దార్ సీఎం రేవంత్ రెడ్డి… మా నాయకుడు కెసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు : బిఆర్ఎస్ శ్రేణుల హెచ్చరిక… షాపూర్ నగర్ సాగర్ హోటల్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన బిఆర్ఎస్…

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసిన అవనిగడ్డ వైఎస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త డాక్టర్‌ సింహాద్రి చంద్రశేఖర్‌ రావు, ఆయన తనయుడు సింహాద్రి రామ్‌చరణ్‌.

TG అక్షరాలు ఉండాలన్నది నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష: సీఎం రేవంత్‌

తెలంగాణ తల్లి విగ్రహ రూపం, రాష్ట్ర చిహ్నంలో మార్పులు, వాహనాల రిజిస్ట్రేషన్‌ కోడ్‌ను టీజీగా ప్రకటించడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ‘ఎక్స్‌'(ట్విటర్‌) వేదికగా స్పందించారు.. ”ఒక జాతి అస్తిత్వానికి చిరునామా భాష, సాంస్కృతిక వారసత్వమే. దాన్ని సమున్నతంగా నిలబెట్టాలనే సదుద్దేశంతోనే ‘జయ జయహే…

నా ఐదేళ్ల పాలన చూడండి, చంద్రబాబు పాలన చూడండి!: సీఎం జగన్

దెందులూరులో సిద్ధం సభలో సీఎం జగన్ ప్రసంగిస్తూ… తన పాలన చూసి వచ్చే ఎన్నికల్లో ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మీ బిడ్డ జగన్ హయాంలో జరుగుతున్న ఈ 57 నెలల పాలనకు, గతంలో చంద్రబాబు పాలనకు తేడా చూడాలని…

ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

సాక్షిత హైదరాబాద్:వచ్చే నెల ఫిబ్రవరి 2వ తేదీన ఇంద్రవెల్లిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారని అందులో భాగంగా బహిరంగ సభను నిర్వహిస్తున్నామని, కనివిని ఎరుగని రీతిలో కాంగ్రెస్ బహిరంగ సభ ఉంటుందని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ…

విద్యారంగంలో ప్రభుత్వం కీలక ముందడుగు.. సీఎం సమక్షంలో ఒప్పందం..

అమరావతి.. విద్యారంగంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చింది.. ఇప్పుడు మరో కీలక ముందడుగు వేసింది.. ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా ప్రభుత్వ పాఠశాలల్లో అంతర్జాతీయ ఐబీ సిలబస్ తీసుకురానున్నారు.. రాష్ట్ర ప్రభుత్వ SCERTతో అంతర్జాతీయ విద్యా బోర్డు IB…

సీఎం జగన్ : సీఎం క్యాంప్ కార్యాలయానికి క్యూ కట్టిన ఎమ్మెల్యేలు..

అమరావతి: తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో అసెంబ్లీ, లోక్‌సభ ఇన్‌చార్జుల మార్పులు, చేర్పులపై కసరత్తు కొనసాగుతోంది. ఇప్పటికే నాలుగు జాబితాలను విడుదల చేసిన సీఎం జగన్మోహన్‌రెడ్డి ఐదో జాబితాపై ఫోకస్ పెట్టారు.. అయితే ఈ నాలుగు జాబితాల్లో పేరు రాని నేతలంతా…

ఆర్ధిక శాఖపై సీఎం జగన్ సమీక్ష..

ఆర్ధిక శాఖపై సీఎం జగన్ సమీక్ష.. ఉదయం 11:30 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం.. వచ్చే నెలలో బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో నేటి సమీక్షకు ప్రాధాన్యత

జగనన్నకు ఓట్లు వేసి మళ్లీ సీఎం చేసుకుందాం : టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి

సాక్షిత తిరుపతి నగరం:రాష్ట్రాన్ని అభివృద్ది వైపుకు తీసుకెలుతున్న జగనన్నకు ఓట్లు వేసి మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుందామని ప్రజలనుద్దేశించి టీటీడీ చైర్మెన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అన్నారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి నగరపాలక సంస్థ…

సీఎం రేవంత్ రెడ్డి భ‌ద్ర‌త‌ లో మార్పు

హైదరాబాద్:సీఎం రేవంత్ రెడ్డి భ‌ద్ర‌త విష‌యంలో ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఆయన దగ్గరి భద్రతా సిబ్బంది మొత్తాన్ని మార్చేయాలని నిర్ణయిం చుకుంది. ముందుగా పోలీస్‌ సెక్యూరిటీని మార్చేసింది. మాజీ సీఎం కేసీఆర్‌ దగ్గర పని చేసిన ఏ ఒక్క…

సీఎం రేవంత్‌ ఇంటికి సస్పెండైన ఆర్టీసీ ఉద్యోగులు

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసేందుకు సస్పెండైన ఆర్టీసీ ఉద్యోగులు పెద్దఎత్తున హైదరాబాద్‌కు తరలివచ్చారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసం వద్దకు వచ్చిన వారిని పోలీసులు అడ్డుకున్నారు.. గత ప్రభుత్వంలో తమకు అన్యాయం జరిగిందని, తమ గోడును సీఎంకు విన్నవించుకునేందుకు వచ్చినట్లు తెలిపారు.…

మధురైలో జల్లికట్టు స్టేడియం ప్రారంభించిన సీఎం స్టాలిన్.

జల్లికట్టు కోసం దేశ చరిత్రలో తొలిసారిగా ప్రత్యేకంగా స్టేడియం నిర్మించిన ప్రభుత్వం.. స్టేడియంలో తొలిసారిగా పోటీలకు సిద్ధమైన ఆరువందల ఎద్దులు.. పాల్గొన్న నాలుగు వందల మంది యువకులు.

సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై విమర్శలు

సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై విమర్శలు చేయబోనన్న బీఆర్ఎస్ నేత.. తన కొడుక్కి ఎంపీ టికెట్ ఇవ్వాలని బీఆర్ఎస్‌ను అడిగినట్లు వెల్లడి.. పార్టీ మారే చాన్సే లేదన్న మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి..

ఉరవకొండ సభలో సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు

షర్మిలపై పరోక్ష వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్‌ రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి..చంద్రబాబు అభిమాన సంఘం చేరారు హైదరాబాద్‌లో ఉండి చంద్రబాబుకు..స్టార్‌ క్యాంపెయినర్‌గా పనిచేస్తున్నారు జాకి ఎత్తి చంద్రబాబును లేపేందుకు కష్టపడుతున్నారు వీళ్ల ఇల్లు, వాకిలి అంతా పక్క రాష్ట్రమే – సీఎం…

డా. బీఆర్. అంబేద్కర్ సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

డా. బీఆర్. అంబేద్కర్ సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు 2024-25 ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్ కోసం రవాణా,బీసీ సంక్షేమ శాఖల అధికారులు రూపొందించిన ప్రతిపాదనల పై మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష…

లండన్ నుండి హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్:సీఎం రేవంత్ రెడ్డి దావుస్ పర్యటన ముగించుకుని ఇవాళ హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి 45 రోజులు కాకముందే 45 వేల కోట్ల…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE