పారిస్ ఒలింపిక్స్.. ఇవాళ భారత్ షెడ్యూల్

పారిస్ ఒలింపిక్స్.. ఇవాళ భారత్ షెడ్యూల్ హైదరాబాద్:పారిస్ ఒలింపిక్స్‌లో రెండో రోజు భారత్ ఖాతా తెరిచింది. ఇక ఇవాళ బ్యాడ్మింటన్, షూటింగ్, హాకీ, టీటీ, ఆర్చరీ విభా గాల్లో భారత అథ్లెట్లు అదృష్టాన్ని పరీక్షించుకోను న్నారు. షూటింగ్‌లో రమితఉమెన్స్ 10మీ. ఏఆర్,…

వరంగల్-నల్గొండ-ఖమ్మం గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల షెడ్యూల్ రిలీజ్

తెలంగాణలో గ్రాడ్యుయేట్ MLC స్థానానికి షెడ్యూల్ రిలీజ్ అయింది. ఖమ్మం -వరంగల్-నల్గొండ MLC స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. మే 2న నోటిఫికేషన్ విడుదల కానుంది. 27న పోలింగ్, జూన్ 5న ఫలి తాలు వెలువడనున్నాయి. అసెంబ్లీ ఎన్నిక ల్లో…పల్లా రాజేశ్వర్…

తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ, రీకౌంటింగ్‌ షెడ్యూల్‌ ఇదే.. రేపట్నుంచి ఫీజు చెల్లింపులు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ : తెలంగాణ ఇంటర్‌ ఫలితాల్లో పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయని భావించే వారితో పాటు ఫెయిల్‌ అయిన వారికి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు ఇంటర్‌ బోర్డు హెడ్యూల్‌ విడుదల చేసింది. సప్లిమెంటరీ పరీక్షలు మే 24వ తేదీ…

మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ లో మార్పు

హైదరాబాద్:లోక్‌సభ ఎన్నికల ప్రచార నిమిత్తం బీఆర్‌ఎస్‌ అధి నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్వహించ తలపె ట్టిన బస్సు యాత్ర షెడ్యూల్‌ లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ముందుగా అనుకున్న దాని కంటే రెండు రోజులు ఆల స్యంగా ఈనెల…

పవన్‌కల్యాణ్‌ రెండో విడత ఎన్నికల ప్రచార షెడ్యూల్

ఈనెల 20వ తేదీ నుంచి వరుసగా పర్యటనలు రోజుకి రెండు సభల్లో పాల్గొననున్న పవన్‌కల్యాణ్‌ జనసేన పోటీ చేసే స్థానాలతో పాటు..మిత్రపక్షాలు పోటీ చేసే స్థానాల్లోనూ పవన్‌ ప్రచారం ప్రధాని మోదీ సభల్లో పాల్గొననున్న పవన్‌ బాబుతో కలిసి మరికొన్ని సభల్లో…

సోమవారం సీఎం జగన్ ‘సిద్ధం’ బస్సుయాత్ర షెడ్యూల్

చిన్న బ్రేక్‌ అంతే..! ఐదో రోజు మేమంతా సిద్ధం బస్సుయాత్రకు రెడీ అయ్యారు ఏపీ సీఎం YS జగన్మోహన్‌రెడ్డి. అనంతపురంజిల్లాలో కొనసాగుతున్న యాత్రకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా? లేదా? ఇంకా వారి సమస్యలేంటో తెలుసుకుంటూ ముందుకు…

ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాక కూడా ఓ సలహదారును నియమించారు: నిమ్మగడ్డ రమేశ్

ఏపీలో 45 మంది సలహాదారులు ఉన్నారన్న నిమ్మగడ్డ కోడ్ ను ఉల్లంఘించి ఇంకొక సలహాదారును నియమించారని ఆరోపణ సలహాదారులు రాజకీయ ప్రసంగాలు చేస్తున్నారని విమర్శ సీఈవో ముఖేష్ కుమార్ మీనా ఈ సలహాదారు నియామకాన్ని సుమోటోగా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు నిమ్మగడ్డ.

ఎల్లుండి చిలకలూరిపేటలో భారీ సభ… ప్రధాని మోదీ షెడ్యూల్ ఖరారు

ఎల్లుండి సాయంత్రం 4.10 గంటలకు ప్రధాని విజయవాడ రానున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి హెలికాప్టర్ లో బొప్పూడి చేరుకుంటారు. హెలీప్యాడ్ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఆయన సభా వేదిక వద్దకు చేరుకోనున్నారు. ఈ ప్రజాగళం సభలో మోదీ సాయంత్రం…

ఏపీలో త్వరలోనే ఎన్నికల షెడ్యూల్.. కోడ్‎లో కచ్చితంగా పాటించాల్సిన నిబంధనలు ఇవే

ఆంధ్రప్రదేశ్‎లో త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ అన్ని రకాలుగా సిద్ధం అవుతుంది. ఇప్పటికే ఓటర్ల జాబితాపై, జిల్లాల వారీగా ఎన్నికల నిర్వహణ కోసం చేపడుతున్న చర్యలపై ఎప్పటికప్పుడు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లాల…

సంగారెడ్డి జిల్లాకు ప్రధాని మోదీ.. షెడ్యూల్ ఇదే..

ఉదయం 10.15 నిమిషాలకు బేగంపేట నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి 10.40 నిమిషాలకు పటేల్ గూడ చేరుకోనున్నారు.. ఉదయం 11 గంటల నుంచి 11. 30 వరకు NH-161 హైవేని జాతికి అంకితం చేసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపలు, ప్రారంభోత్సవాలు…

ఏడు విడతల్లో పోలింగ్‌.. మార్చిలో ఎన్నికల షెడ్యూల్‌!

ఢిల్లీ: కేంద్ర ఎన్నికల కమిషన్‌ సార్వత్రిక ఎన్నికల కోసం సిద్ధమవుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పర్యటించిన ఎన్నికల కమిషనర్లు త్వరలోనే ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.కాగా, మార్చి 13వ తేదీ తర్వాత ఏ క్షణంలోనైనా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్…

మార్చి 9 తర్వాత లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌..!

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల (Loksabha Elections 2024) తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) కసరత్తు దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది.. లోక్‌సభ, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఈసీ గత కొన్ని రోజులుగా రాష్ట్రాల్లో వరుస పర్యటనలు చేస్తున్న…

పవన్ కళ్యాణ్ షెడ్యూల్

విశాఖ పవన్ కళ్యాణ్ షెడ్యూల్ మధ్యాహ్నం విశాఖకి పవన్ కళ్యాణ్ నుండి మూడు రోజులు పాటు విశాఖలోనే పవన్ విశాఖ కేంద్రంగా నాయకులతో భేటీలు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి జిల్లా నాయకులతో భేటీలు, సమీక్షలు. తరువాత విశాఖ నుండి…

జగిత్యాల జిల్లాలో రాహుల్ గాంధీ పర్యటన షెడ్యూల్

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన వివరాలు.. 11 గంటలకు జగిత్యాలలో మీటింగ్, 12 గంటలకు వేములవాడ నియోజక వర్గం మేడిపల్లిలో, ఒంటిగంటకు కోరుట్లలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ నిర్వహిస్తారు మధ్యాహ్నం తర్వాత నిజామాబాద్ జిల్లా…

పాలమూరు ప్రజాభేరి వాయిదా..? ఖరారు కాని ప్రియాంక షెడ్యూల్‌

హైదరాబాద్‌: నాగర్‌ కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ వేదికగా నిర్వహించనున్న పాలమూరు ప్రజాభేరి బహిరంగ సభ వాయిదాపడిది. కాంగ్రెస్‌ అగ్రనేత, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ షెడ్యూల్‌ ఖరారు కాకపోవడంతో ఈ సభను వాయిదా వేశారు. ఈ నెల 20న జరగాల్సిన…

సర్వేలన్నీ మనకే అనుకూలం.. షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు: సీఎం కేసీఆర్‌

సర్వేలన్నీ మనకే అనుకూలం.. షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు: సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌: భారాస అధినేత, సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశం శుక్రవారం తెలంగాణ భవన్‌లో జరిగింది. ఎన్నికల ఏడాది దృష్ట్యా పలు అంశాలపై అధినేత కేసీఆర్‌ పార్టీ…

*వరలక్ష్మీ శరత్ కుమార్‌తో అనిల్ కాట్జ్ దర్శకత్వంలో మహా మూవీస్ నిర్మిస్తున్న ‘శబరి’ విశాఖ షెడ్యూల్ పూర్తి*

*Varalakshmi Sarath Kumar directed by Anil Katz and produced by Maha Movies’ ‘Sabari’ Visakha schedule is complete* *వరలక్ష్మీ శరత్ కుమార్‌తో అనిల్ కాట్జ్ దర్శకత్వంలో మహా మూవీస్ నిర్మిస్తున్న ‘శబరి’ విశాఖ షెడ్యూల్ పూర్తి*…

ప్రీ షెడ్యూల్ వర్క్‌షాప్ లో ‘హరిహర వీర మల్లు’

Krish’s Magnum Opus with Pawan Kalyan Hari Hara Veera Mallu conduct a  “pre-schedule Workshop“ విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు ప్రేక్షకులను మెప్పించగల విజయవంతమైన చిత్రాలను రూపొందించడంతో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దిట్ట. ‘కంచె’, ‘గౌతమీపుత్ర శాతకర్ణి’…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE