నర్సింగ్ లో డ్రగ్స్ కలకలం: యువతి అరెస్ట్

హైదరాబాద్‌ శివారులోని నార్సింగిలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. లావణ్య అనే యువతి నుంచి నాలుగు గ్రాముల ఎండీఎంఏ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా.. లావణ్య టాలీవుడ్ హీరో ప్రియు రాలిగా తెలిసింది. ఆ…

మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ కాలనీ లో గల పలు సమస్యలు

మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ కాలనీ లో గల పలు సమస్యలు మరియు చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనుల పై కాలనీ వాసులు ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించడం జరిగినది. ఈ…

భౌరంపేట్ మల్లన్న జాతర మహోత్సవం లో పాల్గొన్న MLA కేపీ.వివేకానంద

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ భౌరంపేట్ లో జరుగుతున్న శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి మరియు శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి కళ్యాణ మహోత్సవం, జాతరలో MLA కేపీ.వివేకానంద పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు…

కుత్బుల్లాపూర్ బీజేవైఎం ఆధ్వర్యంలో ఐడీపీఎల్ లోని జై కన్వెన్షన్ హల్ లో నిర్వహించిన NaMo Navmatdata సమ్మేళనం

కుత్బుల్లాపూర్ బీజేవైఎం ఆధ్వర్యంలో ఐడీపీఎల్ లోని జై కన్వెన్షన్ హల్ లో నిర్వహించిన NaMo Navmatdata సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ హాజరయ్యారు. సాక్షిత : ప్రధాని నరేంద్ర మోడీ…

స్టార్ హోటల్ లో భారీ ఎత్తున పేకాట శిబిరం

ఆన్లైన్ లో బుకింగ్స్.. ఆఫ్ లైన్ లో ప్లేయింగ్. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 4 లోని రాడిసన్ హోటల్ లో పేకాట శిబిరం భగ్నం. 13 మంది పేకాట రాయుళ్ళ అరెస్ట్. రూ.32 లక్షల విలువైన కూపన్లతో పాటు నగదు…

సీఎం రేవంత్ రెడ్డి భ‌ద్ర‌త‌ లో మార్పు

హైదరాబాద్:సీఎం రేవంత్ రెడ్డి భ‌ద్ర‌త విష‌యంలో ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఆయన దగ్గరి భద్రతా సిబ్బంది మొత్తాన్ని మార్చేయాలని నిర్ణయిం చుకుంది. ముందుగా పోలీస్‌ సెక్యూరిటీని మార్చేసింది. మాజీ సీఎం కేసీఆర్‌ దగ్గర పని చేసిన ఏ ఒక్క…

ఫిబ్రవరి లో మరో మూడు పథకాలు అమలు

ప్రకటించిన ఆరు హామీల్లో మరికొన్నింటిని అమలు చేయడానికి ప్రభుత్వం సమాయత్తం అ వుతోంది. అందులో భాగంగా ఉచిత విద్యుత్,200 యూనిట్‌ల వరకు గృహజ్యోతి పథకం కింద రూ. 500 లకే సబ్సిడీ సిలిండర్ (మహాలక్ష్మీ పథకం కింద), ఇళ్లు కట్టుకోవడానికి రూ.…

చైనా లో భారీ భూకంపం, రిక్టార్ స్కేల్ పై 7.2 తీవ్రత

ఉదయం 2 గంటల సమయంలో భూకంపం మొత్తం 14 సార్లు కంపించిన భూమి చైనా లో భారీ భూకంపం సంభవించటంతో అక్కడ ప్రజలు ఉలిక్కిపడ్డారు. కిర్గిస్తాన్ – జిన్జియాంగ్ సరిహద్దు ప్రాంతాల్లో 7.2 తీవ్రతతో భూమి కనిపించింది. ఈ ఘటనలో అనేకమంది…

మిజోరాం లో సైనిక విమానానికి ప్రమాదం: 8 మంది గాయాలు

మిజోరం రాజ‌ధాని ఐజ్వాల్‌లోని లెంగ్‌పుయ్ ఎయిర్‌పోర్టులో మంగ‌ళ‌వారం ఉద‌యం 10:19 గంట‌ల‌కు ప్ర‌మాదం చోటు చేసుకుంది. మ‌య‌న్మార్ నుంచి వ‌చ్చిన సైనిక విమానం ల్యాండింగ్ స‌మ‌యంలో అదుపుత‌ప్పి, ర‌న్‌వేపై స్కిడ్ అయింది. ఈ ఘ‌ట‌న‌లో ఎనిమిది మంది మ‌య‌న్మార్ సిబ్బంది గాయ‌ప‌డ్డారు.…

కొడంగల్ లో తొలి ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లోని కోస్గిలో.. రాష్ట్రంలోనే తొలి గవర్నమెంట్ ఇంజినీరింగ్‌ కళాశాల ఏర్పాటు కానుంది. ఇప్పటికే ఉన్న కోస్గి ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీని ఇంజినీరింగ్‌ కళాశాలగా మారింది. ఈ మేరకు కోస్గి ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీని అప్‌గ్రెడేషన్‌…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE