గుత్తి ఆనంద్ ఇంట అయ్యప్ప స్వాముల బీక్ష లో పాల్గొన్న ఎమ్మెల్యే కాలే యాదయ్య
సాక్షిత శంకర్పల్లి : శంకర్పల్లి మండల పరిధిలోని కొండకల్ గ్రామానికి చెందిన గుత్తి ఆనంద్, తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి అయ్యప్ప స్వాములకు బీక్ష ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య పాల్గొన్నారు,తదుపరి యాదయ్య ను గుత్తి ఆనంద్ శాలువాతో సన్మానించారు. అనంతరం భక్తులంతా అన్నప్రసాదాలు స్వీకరించారు.ఈ సందర్భంగా, కాలే యాదయ్య మాట్లాడుతూ, హిందూ సాంప్రదాయాలను పాటిస్తూ భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించాలని అభిప్రాయపడినారు.ఈ కార్యక్రమంలో కాలే యాదయ్య, కొండకల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామలక్ష్మణ్, గ్రామ మాజీ సర్పంచ్ కాశీనాథ్ గౌడ్, గుత్తి పాండ్రయ్య,గుత్తి వెంకన్న ,గుత్తి ఆనంద్ కుటుంబ సభ్యులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.
గుత్తి ఆనంద్ ఇంట అయ్యప్ప స్వాముల బీక్ష లో పాల్గొన్న ఎమ్మెల్యే కాలే యాదయ్య
Related Posts
రాష్ట్రస్థాయి చెస్ విజేతను సన్మానించిన వాకిటి శ్రీధర్ కౌన్సిలర్ భార్గవి ప్రేమ్ నాథ్
SAKSHITHA NEWS రాష్ట్రస్థాయి చెస్ విజేతను సన్మానించిన వాకిటి శ్రీధర్ కౌన్సిలర్ భార్గవి ప్రేమ్ నాథ్ సాక్షిత వనపర్తి జనవరి 18 వనపర్తి జిల్లా కేంద్రంలో తెలంగాణ ఓపెన్ చెస్ చాంపియన్షిప్ వనపర్తి జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు అండర్…
గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందాం
SAKSHITHA NEWS గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందాం ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకం అందాలి తాటిపాముల గ్రామంలో70 లక్షల వ్యయంతో గ్రామంలో ప్రధాన సిసి రోడ్డు నిర్మాణం చెరువు కట్ట బలోపేతం పంట కాలువల మరమ్మత్తులకు ప్రత్యేక చర్యలు _*…