యాదాద్రి థర్మల్‌ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి

యాదాద్రి థర్మల్‌ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. త్వరలో ఈసీ జారీ చేయనున్నట్లు వెల్లడించింది. ‘పర్యావరణ సాధికార కమిటీ (ఈఏసీ)’ గత నెల 5, 8 తేదీల్లో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు…

యాదాద్రి స్వయంభూ క్షేత్రాన్ని రాష్ట్ర నూతన గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌

యాదగిరిగుట్ట : యాదాద్రి స్వయంభూ క్షేత్రాన్ని రాష్ట్ర నూతన గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ సాయంత్రం కుటుంబసమేతంగా సందర్శించారు. ప్రధానాలయంలోని మూలవరులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గవర్నర్‌ హోదాలో తొలిసారి ఆలయానికి వచ్చిన రాధాకృష్ణన్‌కు పూజారులు సంప్రదాయ స్వాగతం పలికారు. ప్రభుత్వ…

యాదాద్రి బ్రహ్మోత్సవాలు

తొలి రోజు పూజలో పాల్గొననున్న సీఎం, మంత్రులు.. 11 రోజుల పాటు వేడుకలు.. యాదాద్రి భువనగిరి: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు స్వయంభూ పంచ నారసింహుడు యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.…

యాదాద్రి దేవాలయం సాక్షిగా దళితుడైన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకి ఘోర అవమానం..

యాదాద్రి దేవాలయం సాక్షిగా దళితుడైన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకి ఘోర అవమానం.. తాము అందరూ పైన కూర్చొని భట్టి విక్రమార్కను కింద కుర్చోపెట్టి అవమానించిన రేవంత్ రెడ్డి..

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి సమీపంలో మానేపల్లి కుటుంబం

భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి సమీపంలో మానేపల్లి కుటుంబం, మానేపల్లి  చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్మించిన స్వర్ణగిరి శ్రీవేంకటేశ్వరస్వామి నూతన ఆలయ ప్రాణప్రతిష్ఠ, మహాకుంభాభిషేకం పూజా కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. విగ్రహ ఆభరణాలు, కవచాలకు మానేపల్లి కుటుంబ సభ్యులు పూజలు…

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ

స్వామివారి దర్శనం కోసం భారీగా తరలివచ్చిన భక్తులు స్వామివారి ఉచిత దర్శనానికి 2 గంటల సమయం ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం ఆలయంలో అభిషేక పూజలు, నిత్య కల్యాణాల్లో పాల్గొన్న భక్తులు…..

యాదాద్రి ఆలయానికి భారీగా ఆదాయం

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థాన హుండీకి భారీగా ఆదాయం వచ్చింది. గత 25 రోజుల్లో యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి హుండీకి నగదు రూపంలో రూ. 2,32,22,689 ఆదాయం వచ్చింది. కానుకల రూపంలో 230 గ్రాములు బంగారం, 4…

యాదాద్రి శ్రీలక్ష్మినర్సింహా స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

యాదాద్రి శ్రీలక్ష్మినర్సింహా స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు … ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు యాదాద్రి శ్రీ లక్ష్మినర్సింహా స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారిని దర్శించుకున్న వారిలో మేడ్చల్ జిల్లా గ్రంధాలయ…

ఉప్పల్ నుంచి ఘట్కేసర్ యాదాద్రి వరకు మెట్రో రైలును పొడిగించాలి- వైయస్సార్

ఘట్కేసర్ మండల ఎంపీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడ్చల్ నియోజకవర్గం కంటెస్టెడ్ ఏనుగు సుదర్శన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి బహిరంగ లేఖ హైదరాబాద్ ఈస్ట్ గా పిలవబడే ఉప్పల్,బోడుప్పల్, పీర్జాదిగూడ, చెంగిచెర్ల, చర్లపల్లి,నారపల్లి,పోచారం, ఘట్కేసర్ ప్రాంతాలు…

యాదాద్రి లక్ష్మినర్సింహస్వామి వారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

యాదాద్రి శ్రీలక్ష్మినర్సింహ స్వామి వారిని ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ ప్రధానార్చకులు స్వాగతం పలికి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు రావుల శేషగిరి, జగన్, మంత్రి…

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో దారపనేని, బైరెడ్డి

కనిగిరి సాక్షిత న్యూస్…..ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రసిద్ధి చెందిన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శనివారము సంకటహర చతుర్థి సందర్భాన్ని పురస్కరించుకొని కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్, పామూరు సింగిల్ విండో మాజీ అధ్యక్షులు బైరెడ్డి జయరామిరెడ్డి, వగ్గంపల్లి సర్పంచ్…

పెద్దమ్మ తల్లి పండుగలో పాల్గొన్న ఎమ్మెల్యే లు చిరుమర్తి, సైదిరెడ్డి

పెద్దమ్మ తల్లి పండుగలో పాల్గొన్న ఎమ్మెల్యే లు చిరుమర్తి, సైదిరెడ్డి రామన్నపేట సాక్షిత రామన్న పేట మండలం సర్నేని గూడెం గ్రామంలో ముదిరాజ్ కులస్థుల ఆరాధ్యదైవమైన పెద్దమ్మ తల్లి పండుగ సందర్బంగా నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మరియు హుజుర్ నగర్…

గురజాల మండలం జంగ మహేశ్వరపురంలోని శ్రీ భూసమేత యాదాద్రి నరసింహస్వామి ప్రతిష్ట మహోత్సవం వేడుకల్లో పాల్గొన్న..

సాక్షిత : నరసరావుపేట శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ..గురజాల మండలం జంగ మహేశ్వరపురంలోని పలు దేవాలయ ప్రతిష్ట మహోత్సవాలలో పాల్గొన్న పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గరు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి , శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ,…

భువనగిరి కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన మన ఉత్పత్తులు – మన గౌరవం విక్రయ కేంద్ర

రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి , హాజరైన ప్రభుత్వ విప్ సునీత , ఎమ్మెల్యేలు డా.గాదరి కిశోర్ కుమార్ , ఫైళ్ల శేఖర్ రెడ్డి , జిల్లా గ్రంధాలయ చైర్మన్ జడల అమరెందర్ గౌడ్ , జిల్లా…

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న గవర్నర్ తమిళిసై..

Governor Tamilisai visited Yadadri Lakshminarasimhaswamy. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న గవర్నర్ తమిళిసై.. సాక్షిత : తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ యాదాద్రి ఆలయాన్ని సందర్శించారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే అనంతరం ఆమె మీడియాతో…

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి

Yadadri Lakshminarasimhaswamy యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని కేరళ, ఢిల్లీ, పంజాబ్‌ ముఖ్యమంత్రులు విజయన్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌ మాన్‌తో పాటు యూపీ మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌తో కలిసి సీఎం కేసీఆర్‌ దర్శించుకున్నారు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఆలయాన్ని జాతీయ…

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Yadadri Sri Lakshminarasimha Swamivari President Draupadi Murmu యాదాద్రి: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. యాదాద్రీశుడికి ప్రత్యేక పూజలు చేశారు. యాదగిరిగుట్ట పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం యాదాద్రికి చేరుకున్న రాష్ట్రపతికి మంత్రులు ఇంద్రకరణ్‌…

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి సేవలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే

quthbullapur MLA KP Vivekanand in the service of Yadadri Shri Lakshmi Narasimha Swami… యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి సేవలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్… సాక్షిత : తెలంగాణ సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి…

దామరచర్లలో నిర్మితమౌతున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్

Yadadri Thermal Power Plant under construction at Damarachar దామరచర్లలో నిర్మితమౌతున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనుల పురోగతిని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పరిశీలించారు. సీఎం వెంట శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE