18 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు
తిరుమల: 18 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు, శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం, నిన్న శ్రీవారిని దర్శించుకున్న 67,275 మంది భక్తులు, తలనీలాలు సమర్పించిన 25,293 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.07 కోట్లు
తిరుమల: 18 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు, శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం, నిన్న శ్రీవారిని దర్శించుకున్న 67,275 మంది భక్తులు, తలనీలాలు సమర్పించిన 25,293 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.07 కోట్లు
యూపీలోని అయోధ్య రామమందిరానికి భక్తజనం భారీగా పోటెత్తుతున్నారు. ప్రాణప్రతిష్ట కార్యక్రమం ముగిశాక.. గత 11 రోజుల్లో దాదాపు 25 లక్షల మంది భక్తులు శ్రీరాముడిని దర్శించుకున్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఆలయ హుండీకి రూ. 11 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలిపారు.…
90 వేల మంది రాక.. దర్శనానికి 8 గంటలువేములవాడ: వేములవాడ రాజన్న ఆలయం సోమవారం భక్తులతో కిక్కిరిసిపోయింది. సుమారు 90 వేల మంది స్వామిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. దర్శనానికి 8 గంటలు పట్టింది. ఆదివారమే వేములవాడ చేరుకున్న భక్తులు…
అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా భక్తులు రకరకాలుగా భక్తిని చాటుకుంటున్నారు. శంకర్పల్లి మున్సిపాలిటీకి చెందిన మాజీ ఉపసర్పంచ్, బీఆర్ఎస్ నాయకులు దండు సంతోష్ తన మిత్రులతో కలిసి దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫాపై శ్రీరాముని జెండాను సోమవారం ఎగరవేశారు.…
తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ శైవక్షేత్రం వేములవాడ భక్తజన సంద్రమైంది సోమవారం కావడంతో రాజన్న సన్నిధికి భక్తులు పోటెత్తారు. రాజ రాజేశ్వరుడి దర్శనానికి పెద్దసంఖ్యలో భక్తులు క్యూ లైన్లలో వేచిఉన్నారు దీంతో రాజన్న దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతున్నది. అయోధ్య బాలరాముడి…
దేవరంపాడు ఆలయ అభివృద్ధికి అవకాశం దేవుడిచ్చిన వరం నూతన ఆలయ ధర్మకర్తల మండలి ప్రమాణస్వీకారంలో.. రాష్ట్ర జల వనరుల శాఖామాత్యులు అంబటి రాంబాబు రాజుపాలెం రిజర్వ్ ఫారెస్ట్ లో ఉన్న దేవాలయాల్లోఏ అభివృద్ధి పనులు నిర్వహించాలన్న అటవీశాఖ అనుమతితోనే నిర్మాణాలు చేపట్టాల్సి…
తిరుమలలో మరోసారి విజిలెన్స్ నిఘా వైఫల్యం బయటపడింది. ఘాట్ రోడ్డు 53వ మలుపు వద్ద నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ సాయంతో అస్సాంకు చెందిన ఇద్దరు తిరుమల కొండలను వీడియో తీశారు. తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి ఘాట్ రోడ్ లోని…
చేర్యాల: సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి క్షేత్రంలో మల్లన్న కళ్యాణ మహోత్సవం ఆదివారం అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నారు. రెండు రోజులపాటు వైభవంగా ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ నెల 7వ తేదీ వేకువజామున 5గంటలకు స్వామి వారికి దృష్టికుంభం(బలిహరణం),10.45 గంటలకు స్వామి వారి…
ములుగు జిల్లా:ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం. కోట్లాది భక్తులు సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు ఇప్పటి నుండే తరలివస్తు న్నారు. జాతరకు తెలంగాణ నుంచే కాకుండా ఏపీ, ఛత్తీస్ఘఢ్, ఒడిషా, మహారాష్ట్ర, కర్నాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి లక్షలాది…
శబరిమల సన్నిధానం నేటికీ రద్దీగా ఉంది. గతంతో పోలిస్తే రద్దీ ఎక్కువగా ఉంది. ఈ హడావిడిలో ఓ అయ్యప్ప భక్తుడు కుప్పకూలి మృతి చెందాడు. తమిళనాడు మధురైకి చెందిన రామగురు అనే వ్యక్తి మృతి చెందాడు. అతనికి 37 సంవత్సరాలు. శరంకుతి…