జగనన్న కాలనీలో స్దలాలు మాకోద్దు

ప్రకాశం జిల్లా దోర్నాల జగనన్న కాలనీలో స్దలాలు మాకోద్దు అంటు దోర్నాల పట్టణానికి చెందిన లబ్దిదారులు ప్రభుత్వం ఇచ్చిన పట్టాలను తహశీల్దారుకు తిరిగి ఇచ్చారు,ఎక్కడో ఊరికి దూరంగా కొండల్లో స్దలాలు ఇచ్చి ఇల్లుకట్టుకొండి లేదంటే రద్దు చేస్తామని అధికారులు నోటిసులు జారిచేయడంతొ,ఆగ్రహించిన…

శోభాయామనంగా హనుమజ్జయంతి శోభాయాత్ర

ప్రకాశం శోభాయామనంగా హనుమజ్జయంతి శోభాయాత్ర ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండల కేంద్రంలో హనుమాన్ జయంతి వైశాఖ బహుళ దశమిని పురస్కరించుకొని ఆదివారం త్రిపురాంతకంలోని ఆంజనేయస్వామి ఆలయంలో విశేష పూజలు మహాగణపతి పూజ శ్రీ ఆంజనేయ స్వామి వారి శ్రీ మన్యు సూక్త…

ముగిసిన బి ఎడ్ పరీక్షలు

పల్నాడు జిల్లా వినుకొండలోని స్థానిక గవర్నమెంట్ డిగ్రీ కాలేజిలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీ బి ఎడ్ నాల్గవ సెమిస్టర్ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా ముగిచాయని, మొత్తం విద్యార్థిని, విద్యార్థులు 104 మందికి గాను 90 మంది…

పదోతరగతి పూర్తిచేసుకొన్న పిల్లలకు Congratulations, SMR &SONS సొసైటీ అధ్యక్షులు సయ్యద్ జబివుల్లా

ప్రియమైన విద్యార్థినీ విద్యార్థులారా ! ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. పరీక్ష ఫలితాలకై ఆసక్తిగా మరియు ఉత్కంఠ గా ఉన్న మీతో కొన్ని విషయాలను పంచుకొనేందుకు ఈ లేఖ. మీరందరూ పదవ తరగతి పరీక్షలు తమ శక్తిమేర బాగా చదివి రాసారు.అయితే ఫలితాల…

పెద్దమంతనాల అటవీ ప్రాంతంలో పెట్రోలింగ్ కు వెళ్లిన అటవీ శాఖ సిబ్బంది

ప్రకాశం జిల్లా….!!!! పెద్ద దోర్నాల మండలం, కొర్రపోలు అటవీ శాఖ పరిధిలోని పెద్దమంతనాల అటవీ ప్రాంతంలో పెట్రోలింగ్ కు వెళ్లిన అటవీ శాఖ సిబ్బంది మౌలాలి DRO, భాను ప్రసాద్ FDO, దాడులు నిర్వహించి భూమని పోతన్న అనే వ్యక్తి అక్రమంగా…

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి డాక్టర్ రవి

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి డాక్టర్ రవి పెద్దారవీడు:ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పెద్దారవీడు గ్రామంలో డాక్టర్ రవి ఆధ్వర్యంలో డ్రై డే ఫ్రైడే కార్యక్రమం నిర్వహించడం జరిగినది.ఈ సందర్భంగా డాక్టర్ రవి మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని నీరు నిల్వ ఉండకుండా…

విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ లో విధులు నిర్వహిస్తున్న డీఎస్పీ జి.వీర రాఘవరెడ్డి

సాధారణ బదిలీలో భాగంగా అనంతపురం జిల్లా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ లో విధులు నిర్వహిస్తున్న డీఎస్పీ జి.వీర రాఘవరెడ్డి ప్రకాశం జిల్లా మార్కాపురం డీఎస్పీగా బదిలీ అయినారు. ఈ సందర్బంగా డీఎస్పీ మార్కాపురం SDPO ఆఫీస్ లో రిపోర్ట్ చేస్తుకున్న తదుపరి జిల్లా…

పెద్ద దోర్నాల మండలం, గణేష్ నగర్ నందునూతనంగా నిర్మించిన విగ్నేశ్వరుని ఆలయం

ప్రకాశం జిల్లా, పెద్ద దోర్నాల మండలం, గణేష్ నగర్ నందునూతనంగా నిర్మించిన విగ్నేశ్వరుని ఆలయం నందు శ్రీ విజయ గణపతి దేవస్థానం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో రంగ రంగ వైభవంగా శ్రీ విజయ గణపతి ధ్వజస్తంభ, శిఖర ప్రతిష్ట మహోత్సవము అత్యంత…

పుల్లలచెరువు మండల కేంద్రం స్థానిక మండల పరిషత్ కార్యాలయం

ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండల కేంద్రం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మొబైల్ లోకోస్ యాప్ పై రెండో రోజు శిక్షణ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం డిఆర్ డిఏ వైయస్సార్ క్రాంతి పథం ఏరియా కోఆర్డినేటర్ కె లక్ష్మీ రెడ్డి పాలుగోని యన్ఆర్…

ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం హనుమాన్ జంక్షన్ (కుంట ) సమీపంలో రోడ్డు ప్రమాదంలో సంభవించింది..

ప్రమాదవశాత్తు రెండు కొండల మధ్య ఉన్నటువంటి రహదారి లో అదుపుతప్పి లారీ బోల్తా పడింది,. ఈ ప్రమాదంలో డ్రైవర్ కి తీవ్ర గాయాలు గాక వైద్యశాలకు తరలించారు.. గుంటూరు నుంచి కర్నూలు వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది..…

You cannot copy content of this page