పుల్లలచెరువు మండల కేంద్రం స్థానిక మండల పరిషత్ కార్యాలయం

Spread the love

ప్రకాశం జిల్లా

పుల్లలచెరువు మండల కేంద్రం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మొబైల్ లోకోస్ యాప్ పై రెండో రోజు శిక్షణ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం డిఆర్ డిఏ వైయస్సార్ క్రాంతి పథం ఏరియా కోఆర్డినేటర్ కె లక్ష్మీ రెడ్డి పాలుగోని యన్ఆర్ యల్ యమ్ లోకోస్ మొబైల్ యాప్ గురించి మాట్లాడుతూ ఇకనుండి ముందు ముందు రాబోయే రోజులలో దేశం మొత్తం స్వయం సంఘాల రుణాలు శ్రీనిధి,ఉన్నతి,సీఐఎఫ్,వ్యక్తిగత ఖాతా, ఆధార్, తదితర వివరాలు ఒకే యాప్ లో నమోదు చేయాలిసి ఉంటుందన్నారు.గతంలో ఉన్న డేటా కాకుండా ప్రతి వివోఎ సభ్యురాలు దగ్గరకు స్వయంగా వెళ్లి వాళ్ళ డేటా ప్రకారం జాగ్రత్తగా చూసుకొని ఈ యాప్ ప్రామాణికం కాబట్టి ప్రతి సభ్యురాలు వివరాలు నమోదు చేయాలన్నారు.ఈ యాప్ లో సంఘాల డేటాను నమోదు చేసే విషయంలో ఎవరైనా సిబ్బంది నిర్లక్ష్యంగా,ఆశ్రద్దగా ఉండి పని చేయకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ట్రైనర్లు వివోఎలు అకౌంటెంట్ పాలుగొన్నారు.

Related Posts

You cannot copy content of this page