యువతను మోసం చేసిన జగన్ ప్రభుత్వం

నాలుగేళ్లుగా జాబ్ కేలండర్ ఇవ్వని ప్రభుత్వం.◆జగన్ పాలన లో రాష్ట్రంలో యువత పరిస్థితి అగమ్యగోచరంగా తయారయింది.◆ఉపాధి లేక యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.◆ఇప్పటివరకు ఒక్క డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్ట్ భర్తీ చేయలేదు.◆ నైపుణ్య అభివృద్ధి సంస్థను నిర్వీర్యం చేశారు.◆తెదేపా ప్రభుత్వ హయాంలో…

ఆధ్యాత్మిక భక్తి భావాలను పెంచడంతోపాటు సేవాభావం కలిగి ఉండాలి

చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అడ్వైజర్ డిపి యేసయ్యప్రకాశం జిల్లాపెద్దదోర్నాల లోసువార్తికులు సమాజంలో ఆధ్యాత్మిక భక్తి భావాలను పెంచడంతోపాటు సేవ భావం కలిగి ఉండాలని పెద్ద దోర్నాల చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అడ్వైజర్ డిపి యేసయ్య అన్నారుమండల క్రిస్టియన్ ఇవాంజలిస్ట్స్ పాస్టర్స్ వెల్ఫేర్…

నీటిలో మునిగిపోగా రెండవ సొరంగము 18 అడుగుల ఎత్తు మేర వర్షపు నీరు వచ్చి చేరడంతో పూర్తిగా మునిగిపోయింది

ప్రకాశం జిల్లా, పెద్ద దోర్నాల మండలం, కొత్తూరు గ్రామం వద్దగల శ్రీ పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ ఇటీవల రెండు రోజుల నుంచి అటవీ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు మొదటి సొరంగము పాక్షికంగా నీటిలో మునిగిపోగా రెండవ సొరంగము 18 అడుగుల…

పొదిలి పట్టణంలో జరిగినటువంటి బీసీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం

పొదిలి పట్టణంలో జరిగినటువంటి బీసీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ప్రకాశం జిల్లా బిజెపి కో కన్వీనర్ గిద్దలూరు పట్టణం బీసీ నాయకులుబట్టపోతుల ఓబులేసు ని కలిసిన ఎర్రగొండపాలెం నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు యాపర్తి వీరయ్య నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి…

యర్రగొండపాలెంలో గడప గడపకు – మన ప్రభుత్వం కార్యక్రమం లో పాల్గొన్న రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి

డా’శ్రీ ఆదిమూలపు సురేష్ . యర్రగొండపాలెం సచివాలయం పరిధిలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పధకాలతో జరిగిన లబ్దిని ప్రజలకు వివరిస్తున్న మంత్రి సురేష్. గడప గడపలో మంత్రి సురేష్ కు ఘన స్వాగతం పలుకుతున్న ప్రజలు. పలు సమస్యలను అధికారులతో…

జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ ని కలిసిన దోర్నాల వైసీపీ నాయకులు

ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ మరియు దర్శి మాజీ శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ని దోర్నాల లో స్థానిక AP టూరిజం రిసార్ట్స్ నందు వైఎస్ఆర్సిపి మండల కన్వనర్ ఘంట వెంకట రమణ రెడ్డి వైఎస్సార్సీపీ నాయకులు…

ప్రకాశం : ప్రజల ప్రాణాలతో మార్కాపురం మునిసిపల్ అధికారుల చలగాటం

సాగర్ నీటిలో దర్శనమిస్తున్న పురుగులు…. మార్కాపురం పట్టణంలో ప్రతి నాలుగు రోజులకు ఓసారి వదులుతున్న సాగర్ నీటిలో పురుగులు దర్శనం ఇవ్వటం అధికారుల అని తీరుకు అద్దం పడుతుంది. దీనిపై పుర ప్రజల నుంచి పెద్ద ఎత్తున పురపాలక శాఖ ఇంజనీరింగ్…

ఘనంగా మంత్రి సురేష్ జన్మదిన వేడుకలు..!

ప్రకాశం జిల్లా ఘనంగా మంత్రి సురేష్ జన్మదిన వేడుకలు..! రాష్ట్ర పురపాలక & పట్టణాభివృద్ధి శాఖ మంత్రిడా”శ్రీ ఆదిమూలపు సురేష్ గారి 60వ జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు మరియు అభిమానులు R&B బంగ్లా నందు ఘనంగా నిర్వహించారు, వేడుకలకు హాజరైన…

గుర్రపుశాల సమీపంలో డ్రిప్ పైపుల లోడుతో వెళుతున్న బోలోరో వాహనంకు విద్యుత్ తీగలు

ప్రకాశం జిల్లాఎర్రగొండపాలెం మండలం గుర్రపుశాల సమీపంలో డ్రిప్ పైపుల లోడుతో వెళుతున్న బోలోరో వాహనంకు విద్యుత్ తీగలు తగలడంతో శ్రీనాథ్ ( 26 ) అనే యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు. విద్యుత్ తీగలు కిందకు ఉండటంతో ఈ ప్రమాదం జరిగిందని…

యర్రగొండపాలెంలో గిరిజన నైపుణ్య శిక్షణ కేంద్రం ఉపయోగంలో ఉందని ఐటీడీఏ పిఓ చెప్పడం హాస్యాస్పదం..

2 సంవత్సరాలనుండి అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బందిని తీసివేయడం వాస్తవం కాదా… సిబ్బంది లేకుండా శిక్షణ కేంద్రం నడపగలరా… శిక్షణ కేంద్రంలో వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుండి మార్పులు జరగలేదా… గత 2 సంవత్సరాల కాలం నుండి ఎంతమంది శిక్షణ పొందారో…

You cannot copy content of this page