ఘనంగా మంత్రి సురేష్ జన్మదిన వేడుకలు..!

Spread the love

ప్రకాశం జిల్లా

ఘనంగా మంత్రి సురేష్ జన్మదిన వేడుకలు..!

రాష్ట్ర పురపాలక & పట్టణాభివృద్ధి శాఖ మంత్రి
డా”శ్రీ ఆదిమూలపు సురేష్ గారి 60వ జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు మరియు అభిమానులు R&B బంగ్లా నందు ఘనంగా నిర్వహించారు, వేడుకలకు హాజరైన మంత్రి సురేష్ గారికి నియోజకవర్గ నలుమూలల నుంచి వచ్చిన పార్టీ నాయకులు,కార్యకర్తలు, ప్రజలు,అధికారులు మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు.అంతరం జగన్ పాలన మెచ్చి పుల్లల చెరువు మండలంలో శతకొడు గ్రామ పంచాయితీలో 27 కుటుంబాలు టీడీపీ, 3 కుటుంబాలు జనసేనా నుంచి యర్రగొండపాలెం AMC చైర్మెన్ ఉడుముల శ్రీనివాస రెడ్డి గారు,మండల కన్వీనర్ బోగోలు వెంకట సుబ్బారెడ్డి గారు, యల్లారెడ్డి రోసి రెడ్డీ,గారి ఆధ్వర్యం లో వైఎస్సార్ సీపీ తీర్థం పుచ్చుకున్నారు

Related Posts

You cannot copy content of this page