పొదిలి పట్టణంలో జరిగినటువంటి బీసీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం

Spread the love

పొదిలి పట్టణంలో జరిగినటువంటి బీసీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ప్రకాశం జిల్లా బిజెపి కో కన్వీనర్ గిద్దలూరు పట్టణం బీసీ నాయకులుబట్టపోతుల ఓబులేసు ని కలిసిన ఎర్రగొండపాలెం నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు యాపర్తి వీరయ్య నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బట్టపోతుల వెంకటేశ్వర్లు నియోజకవర్గ గౌరవాధ్యక్షులు మండల సుబ్బయ్య నియోజకవర్గం కోశాధికారి ఎడవల్లి రామయ్య నియోజకవర్గం యువజన సంగం అధ్యక్షులు ఎన్నారై తోట బాల గురవయ్య కలిసి బీసీల ఐక్యత గురించి బీసీల రాజ్యాంగ హక్కుల గురించి భవిష్యత్తు ప్రణాళికను గురించి చర్చించడం జరిగింది.

Related Posts

You cannot copy content of this page