విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ లో విధులు నిర్వహిస్తున్న డీఎస్పీ జి.వీర రాఘవరెడ్డి

Spread the love

సాధారణ బదిలీలో భాగంగా అనంతపురం జిల్లా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ లో విధులు నిర్వహిస్తున్న డీఎస్పీ జి.వీర రాఘవరెడ్డి ప్రకాశం జిల్లా మార్కాపురం డీఎస్పీగా బదిలీ అయినారు. ఈ సందర్బంగా డీఎస్పీ మార్కాపురం SDPO ఆఫీస్ లో రిపోర్ట్ చేస్తుకున్న తదుపరి జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్ ఐపీఎస్ ని మర్యాద పూర్వకంగా కలసి పుష్పగుచ్చని అందించారు.

Related Posts

You cannot copy content of this page