ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ

హైదరాబాద్‌: ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ కొనసాగుతోంది. ఏడు రోజుల కస్టడీలో భాగంగా మూడో రోజు ప్రణీత్‌ను విచారిస్తున్న పోలీసులు కీలక సమాచారం సేకరించారు.బంజారాహిల్స్‌ పీఎస్‌లో విచారణ చేస్తోన్న పోలీసులు.. మీడియా కంటపడకుండా ఠాణా…

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ డీఎస్పీ నళిని||

మాజీ డీఎస్పీ నళిని సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసారు.తెలంగాణ సాధన కోసం తన ఉద్యోగాన్ని సైతం త్యాగం చేసిన ఆమెకు తిరిగి ఉద్యోగం ఇవ్వడంలో ఉన్న అడ్డంకులేంటని గతంలో పోలీసు అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం ప్రశ్నించారు.తిరిగి…
Whatsapp Image 2023 12 05 At 2.57.42 Pm

జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ …ప్రజలు అప్రమత్తంగా ఉండాలి సూర్యాపేట డీఎస్పీ నాగభూషణం

తుఫాను ప్రభావంతో సూర్యాపేట జిల్లా ఆరంజ్ అలర్ట్ లో ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూర్యాపేట డిఎస్పీ నాగభూషణం సూచించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు..అదేవిధంగా…

విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ లో విధులు నిర్వహిస్తున్న డీఎస్పీ జి.వీర రాఘవరెడ్డి

సాధారణ బదిలీలో భాగంగా అనంతపురం జిల్లా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ లో విధులు నిర్వహిస్తున్న డీఎస్పీ జి.వీర రాఘవరెడ్డి ప్రకాశం జిల్లా మార్కాపురం డీఎస్పీగా బదిలీ అయినారు. ఈ సందర్బంగా డీఎస్పీ మార్కాపురం SDPO ఆఫీస్ లో రిపోర్ట్ చేస్తుకున్న తదుపరి జిల్లా…

భగత్ సింగ్ స్పూర్తితో యువత ముందుకు సాగాలి- డీఎస్పీ కిశోర్ కుమార్

భగత్ సింగ్ స్పూర్తితో యువత ముందుకు సాగాలి- డీఎస్పీ కిశోర్ కుమార్ప్రెస్,క్లబ్, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విజయవంతమైన రక్తదాన శిబిరం సాక్షితప్రకాశం జిల్లా మార్కాపురం: దేశ స్వేచ్చా, స్వాతంత్ర్యాల కోసం ఉరికొయ్యకేగి బలిదానమైన విప్లవ వీరుడు భగత్,సింగ్ స్పూర్తితో యువత ముందుకు…

You cannot copy content of this page