టీడీపీలో చేరిన భీమిలి, జీడీ నెల్లూరు వైసీపీ నేతలు

కండువా కప్పి ఆహ్వానించిన చంద్రబాబు నాయుడు అమరావతి :- టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో భీమిలి, జీడి నెల్లూరు నియోజకవర్గాల వైసీపీ నేతలు టీడీపీలో చేరారు. వీఎంఆర్డీఏ ఛైర్ పర్సన్ అక్రమాని విజయనిర్మలవెంకట్రావుతో పాటు విశాఖజిల్లా చిరంజీవి(చిరు)సేవా సంఘం…

సీఎం వైయస్ జగన్ ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ నెల్లూరు ఎంపీ

సీఎం వైయస్ జగన్ గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ నెల్లూరు ఎంపీ స్థానానికి సమన్వయకర్తగా నియమితులైన పెద్దలు వేణుంబాక విజయసాయి రెడ్డి కి ఘనస్వాగతం పలికిన కోవూరు శాసనసభ్యులునల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరు నియోజకవర్గం యువజన విభాగం అధ్యక్షులునల్లపరెడ్డి రజత్…

నెల్లూరు ఎస్.పి.తిరుమలేశ్వర్ రెడ్డి కామెంట్స్..

జిల్లా రవాణా శాఖ అధికారి వచ్చిన సమాచారం ఆధారంగా విచారణ చేపట్టాం. నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీకి అనుబంధంగా ఇన్స్ పైరా అనే సంస్థ ఉంది ఈ సంస్థకు పునీత్ డైరెక్టర్ గా ఉన్నారు… నారాయణ సంస్థ కు కూడా ఆయనే డైరెక్టర్…

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇంట్లో పోలీసులు సోదాలు..

వైసిపి ప్రభుత్వం తనపై కక్ష సాధింపుకు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే

నెల్లూరు నగరంలో “రా… కదలి రా” బహిరంగ సభ

తెలుగుదేశం పార్టీ నిర్వహించే బహిరంగ సభ “రా… కదలి రా” ఈ నెల 28 న నెల్లూరు నగరంలోని ఎస్.వి.జి.యస్. గ్రౌండ్ నందు జరగనుంది. టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరు కానున్న…

ఉమ్మడి నెల్లూరు కడప జిల్లాలో చంద్రబాబు పర్యటన.

నెల్లూరు జిల్లాలో వెంకటగిరి లో ఉదయం 11గంటలకు బహింరంగ సభలో మాట్లాడనున్న చంద్రబాబు. మద్యహ్నం కడప జిల్లా కమలాపురంలో మాట్లాడనున్న చంద్రబాబు

నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు”

మంత్రి డా|| కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు” “సాక్షిత :నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినం…

ఉమ్మడి నెల్లూరు జిల్లా టీడీపీ ముస్లిం నాయకుల అవగాహన సదస్సు…

ఉమ్మడి నెల్లూరు జిల్లా టీడీపీ ముస్లిం నాయకుల అవగాహన సదస్సు… 7 అంశాల అజెండాతో కొనసాగిన సమావేశం.. పెద్ద ఎత్తున హాజరైన ఉమ్మడి జిల్లా ముస్లిం నాయకులు.. నెల్లూరు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు…

నెల్లూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన జిల్లా అధికార ప్రతినిధి మందల వెంకట శేషయ్య, శివ ప్రసాద్ తదితరులు

మాజీ మంత్రి , అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన వెంకట శేషయ్య..సోమిరెడ్డి అనుచరుడు బుజ్జి నాయుడే మట్టి అక్రమ తవ్వకాల సూత్రదారి అంటూ మీడియా ముందు ఆధారాలతో సహా ప్రదర్శించిన…

నెల్లూరు నగర నియోజకవర్గంలోని 13వ డివిజన్ బాలాజీనగర్ బ్యాంకు కాలనీ లో రూ.35 లక్షలతో నిర్మిస్తున్న డ్రెయిన్

నెల్లూరు నగర నియోజకవర్గంలోని 13వ డివిజన్ బాలాజీనగర్ బ్యాంకు కాలనీ లో రూ.35 లక్షలతో నిర్మిస్తున్న డ్రెయిన్ పనులకు నగర శాసనసభ్యులు డాక్టర్ పి. అనీల్ కుమార్ శంకుస్థాపన చేసారు. బ్యాంకు కాలనీ నుండి వెళ్ళు నాలుగు కూడళ్ళలో వున్నా పార్కు…

నెల్లూరు నగరంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియా సమావేశం హైలెట్స్

సాక్షిత : రాష్ట్రంలో జగనన్న సురక్ష కార్యక్రమం విజయవంతంగా సాగుతోంది*ప్రజలకు సంబంధించిన పలు సమస్యలు పరిష్కారం అవుతున్నాయి*వివిధ రకాల సర్టిఫికెట్లను సత్వరమే అందిస్తున్నాం*గత ప్రభుత్వంలో అర్హత ఉన్న వారికి మొండి చేయి చూపించారు*జన్మభూమి కమిటీల ద్వారా తమకు అనుకూలమైన వారిని ఎంపిక…

గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమాన్ని ప్రారంభించి, విలుకానిపల్లి

సాక్షిత ; సర్వేపల్లి నియోజకవర్గం, తోటపల్లి గూడూరు మండలం, పోట్లపూడి సచివాలయ పరిధిలో “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమాన్ని ప్రారంభించి, విలుకానిపల్లి, గాంధీనగర్, లక్ష్మీపురం గ్రామాలలో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా…

ఇంటూరి రాజేష్ గారి జన్మదిన వేడుకలు*

*ఇంటూరి రాజేష్ గారి జన్మదిన వేడుకలు* తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ఉపాధ్యక్షులు ఇంటూరి రాజేష్ గారి జన్మదిన వేడుకలు ఈరోజు పామూర్ రోడ్డు లో గల వారి కార్యాలయంలో అశేష అభిమానులు కార్యకర్తలు, నాయకుల మధ్య అంగరంగవైభవంగా జరిగింది. ఈ…

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చేందుకు చర్యలు చేపట్టాం” – మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి*

*”అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చేందుకు చర్యలు చేపట్టాం” – మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి* *SPS నెల్లూరు జిల్లా:* తేది:14-05-2023 *నిన్న, శనివారం నాడు, సర్వేపల్లి నియోజకవర్గం, తోటపల్లి గూడూరు మండలం, ఈదూరు…

175 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయభేరి ఖాయం

తెల్ల కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి నాన్ ఫిషర్ మెన్ ప్యాకేజీని అందజేశాం.* సాక్షితSPS నెల్లూరు జిల్లా:* సర్వేపల్లి నియోజకవర్గం, “గడప గడప మన ప్రభుత్వం” కార్యక్రమంలో ముత్తుకూరు మండలంలోని చివరి గ్రామ సచివాలయమైన కృష్ణపట్నం గ్రామ సచివాలయ పరిధిలో పర్యటించిన…

వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన నెల్లూరు మాజీ జెడ్పీ ఛైర్మన్, టీడీపీ నేత బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన నెల్లూరు మాజీ జెడ్పీ ఛైర్మన్, టీడీపీ నేత బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి బొమ్మిరెడ్డితో పాటు వైఎస్‌ఆర్‌సీపీలో చేరిన నెల్లూరు జిల్లా ఆత్మకూరు మాజీ మార్కెట్‌ యార్డ్‌…

భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు నెల్లూరు

సాక్షిత : భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు నెల్లూరు విచ్చేసిన సందర్భంగా, వెంకటాచలంలోని స్వర్ణ భారత్ ట్రస్టులో మర్యాదపూర్వకంగా కలిసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి*

అర్హత గల ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలను అందించడమే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యం” – మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి

సాక్షిత : సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, ముసునూరువారిపాళెం గ్రామ సచివాలయ పరిధిలో “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమాన్ని ప్రారంభించి, ముసునూరువారిపాళెం, కొత్తపాళెం, వాగర్త హరిజనవాడ, దిబ్బమీద హరిజనవాడల్లో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్…

రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి కాకాణి

సాక్షిత SPS నెల్లూరు జిల్లా:నెల్లూరు నగరంలోని బారాషాహీద్ దర్గా ఈద్గా మైదానంలో రంజాన్ పర్వదినం సందర్బంగా నిర్వహించిన ప్రార్ధనల్లో రాజ్యసభసభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి తో కలిసి పాల్గొని, ముస్లిం సోదరులకు…

మంత్రి .. దళితుల కోసం ఒక్కసారైనా జగన్మోహన్ రెడ్డి ముందు చొక్కా విప్పారా..

విశాఖలో డాక్టర్ సుధాకర్, కడపలో డాక్టర్ అచ్చన్న ప్రాణాలు పోతే.. దళిత మంత్రిగా ఉండి కనీసం మీరు స్పందించలేదు ఎమ్మెల్సీ అనంత బాబు దళితుడైన తన కారు డ్రైవర్ను చంపేసి ఇంటికి పార్సిల్ చేస్తే మీకు కనపడదు దళితులపై జరుగుతున్న హత్యాకాండ,…

పొదలకూరులో ఖాళీ అవుతున్న టిడిపి

సాక్షిత : తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి పనిచేసిన నాయకులు ఒక్కొక్కరుగా తెలుగుదేశం పార్టీని వీడి, వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి మద్దతు సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండలం, పులికొల్లు, వెంకటాపురం గ్రామాలకు చెందిన తెలుగుదేశం ప్రధాన నాయకులు కొరపాటి రంగయ్య నాయుడు, కొమ్మి…

కందుకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి జన్మదినo

కందుకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి జన్మదిన సందర్భంగా స్వర్ణ స్వయంకృషి మానసిక వికలాంగుల పాఠశాల లో అన్నదాన కార్యక్రమం ఒకటో వార్డు వైయస్సార్ సీపీ నాయకులు నగల్ల నారయ్య, కుంభాల క్రాంతి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో సవిడి బోయిన…

మండల కేంద్రమైన గుడ్లూరు బస్టాండ్ సెంటర్లో ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి

మండల కేంద్రమైన గుడ్లూరు బస్టాండ్ సెంటర్లో ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వైయస్సార్ సీపీ సీనియర్ నాయకులు మాది ఏఎంసీ చైర్మన్ చెరుకూరి సూర్యనారాయణ ఎంపీపీ పులి రమేష్ మండలంలోని సర్పంచులు జన్మదిన కేక్…

గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమం

సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండలం, తోడేరు గ్రామ సచివాలయ పరిధిలో “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో భాగంగా తోడేరు వీవర్స్ కాలనీ, శ్రీనివాస్ నగర్ లో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా…

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం

ఉలవపాడు మండలం రామాయపట్నం సచివాలయం పరిధిలోని నిమ్మచెట్టు దిబ్బ కాలనీ లోగడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి హాజరైన కందుకూరు శాసన సభ్యులు మానుగుంట మహిధర్ రెడ్డి మరియు ఉలవపాడు మండల అధికారులు. గ్రామ సచివాలయ సిబ్బంది. వైఎస్సార్సీపీ ఉలవపాడు మండల…

జగనన్నే మా భవిష్యత్తు మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం

రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి ఆధ్వర్యంలో జగనన్నే మా భవిష్యత్తు మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమంలో భాగంగా 10 వ వార్డు బూడిద పాలెం 6వ సచివాలయ పరిధిలో ప్రతి…

కొమ్మలపూడి గ్రామంలో సుమారు 6 కోట్ల 10 లక్షల రూపాయలతో నిర్మించిన పలు అభివృద్ధి

సాక్షిత : సర్వేపల్లి నియోజకవర్గం, మనుబోలు మండలం, చెరుకుమూడి సచివాలయ పరిధిలో 2వ రోజు కొమ్మలపూడి గ్రామంలో “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమాన్ని నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి కాకాణి…

జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా స్పందన కార్యక్రమం

జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా స్పందన కార్యక్రమంలో పిటిషన్ దారుల సమస్యలను పరిశీలించిన నెల్లూరు జిల్లా నూతన ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి…. ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే స్పందన కార్యక్రమనికి జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి అర్జీదారులు తమ…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE