జిల్లాలో త్రాగునీటి ఎద్దడి నివారణకు పటిష్ఠ చర్యలు చేపట్టండి.

వేగవంతంగా అప్రోచ్ కెనాల్ పనుల పూర్తి త్రాగునీరు సరఫరా.ఇంజనీర్ల కు దిశానిర్దేశం: జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్.జిల్లాలో ఎక్కడ కూడా త్రాగునీటి ఎద్దడి కలగకుండా పటిష్ఠ చర్యలు చేపట్టాలని వెబెక్స్ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ సంబంధిత అధికారులను…

అర్హులకు సంక్షేమ పధకాలు.. దళారీ వ్యవ్యస్థ నివారణకు చర్యలు

ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ సాక్షితసికింద్రాబాద్ : నిరుపేదలకు సైతం అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులో ఉంచేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని, ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి సహాయ నిధిని సద్వినియోగం చేసుకుంటున్నామని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్…

రైతుల వలసల నివారణకు దోహదపడుతున్న వైయస్సార్ యంత్ర పథకం

రైతుల వలసల నివారణకు దోహదపడుతున్న వైయస్సార్ యంత్ర పథకం రైతుల వలసలు తగ్గించి, వారి ఆదాయం పెంచుకోవాలన్నదే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ ఎం.నవీన్ అన్నారు.శ్రీకాకుళం అంబేద్కర్ ఆడిటోరియంలో జిల్లాస్థాయి వైయస్సార్ యంత్ర సేవా పథకం ప్రారంభోత్సవ…

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి – యస్.పి అపూర్వ రావు

రోడ్డు భద్రత సమీక్ష సమావేశంరోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతీ ఒక్కరు జాగ్రత్తలు పాటించాలి.జిల్లా యస్.పి కె.అపూర్వ రావు ఐపిఎస్ నల్లగొండ సాక్షిత ప్రతినిధిరోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని నల్లగొండ జిల్లా యస్ పి అపూర్వరావు కోరారు.జిల్లా పోలీస్ కార్యాలయంలో రోడ్డు…

కాలుష్య నివారణకు తగు చర్యలు చేపడతాం

ఎన్టీఆర్ జిల్లా కాలుష్య నివారణకు తగు చర్యలు చేపడతాం షా బుఖారి బాబా దర్గా మసీదు ప్రాంగణాన్ని సందర్శించిన ‌ ఎన్ టి టి పి ఎస్ ఎన్విరాన్మెంట్ ఈ ఈ బాబురావు* కొండపల్లి మున్సిపాలిటీ, కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని హజ్రత్…

అర్హులకు సంక్షేమ పధకాలు.. దళారీ వ్యవ్యస్థ నివారణకు చర్యలు .. ఉప సభాపతి

Welfare Schemes for Eligible అర్హులకు సంక్షేమ పధకాలు.. దళారీ వ్యవ్యస్థ నివారణకు చర్యలు .. ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ సాక్షిత సికింద్రాబాద్ : మెట్టుగూడ, బౌద్దనగర్ మునిసిపల్ డివిజనల పరిధులలో బుధవారం ఉప సభాపతి తీగుల్ల పద్మారావు…

నేర నివారణకు, చేధనకు గట్టిగా పని చేయండి . జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్

Work hard to prevent crime. District SP Siddharth Kaushal IPS నేర నివారణకు, చేధనకు గట్టిగా పని చేయండి . జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్ సాక్షిత న్యూస్ కర్నూలు జిల్లా జిల్లా పోలీసు అధికారులతో సమీక్ష…

దోమల నివారణకు మరో రెండు ఫాగింగ్ మిషన్లు

Two more fogging machines for mosquito control దోమల నివారణకు మరో రెండు ఫాగింగ్ మిషన్లు సాక్షిత : తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ పరిదిలోకి మరో రెండు కొత్త ఫాగింగ్ మిషన్లను తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, నగరపాలక…

ఆత్మహత్య నివారణకు శిక్షణ ఇచ్చిన శ్రీకాకుళం గ్రీన్సిటీ

suicide prevention training is provided in Srikakulam Green City ఆత్మహత్య నివారణకు శిక్షణ ఇచ్చిన శ్రీకాకుళం గ్రీన్సిటీజే సి ఐ శ్రీకాకుళం గ్రీన్ సిటీ స్వచ్ఛoధ సంస్థలయిన చేయూత,ప్రాణధాతచిక్కోలు యువశక్తిలతో కలసిప్రీవెన్షన్ సూసయిడ్ మెగా సెమినార్ స్థానిక సన్…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE