ఈడీ కేసులో బెయిల్‌ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు

ఈడీ కేసులో బెయిల్‌ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును ఇక్కడి రౌజ్‌ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై గత మూడు రోజులుగా సాగిన ఇరుపక్షాల వాదనలు ముగియడంతో ప్రత్యేక న్యాయమూర్తి…

అనంతపురం వైఎస్ఆర్ సీపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మాలగుండ్ల శంకర్ నారాయణ

అనంతపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా మాలగుండ్ల శంకర నారాయణ అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తన నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మొదట శంకర నారాయణ తన నివాసంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించడం జరిగింది. అనంతరం అనంతపురం నగరంలోని…

పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి నామినేషన్ దాఖలు

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా,షామిర్ పేట లోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మల్కాజిగిరి రిటర్నింగ్ ఆఫీసర్ కలెక్టర్ గౌతమ్ పోట్రూ కి, నామినేషన్ పత్రాలు అందజేసిన మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి . ఈ నామినేషన్ దాఖలు చేసిన…

ఆర్భాటం లేకుండా నామినేషన్ దాఖలు చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి

అనపర్తి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో బుధవారం వై ఎస్ సి పి ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి… ఎన్నికల నిబంధనలను అనుసరించి, అనుమతించిన సంఖ్య…

కళ్యాణదుర్గం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి గా నామినేషన్ దాఖలు చేసిన

అనంతపురం పార్లమెంట్ సభ్యులు కళ్యాణదుర్గం నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి డాతలారిరంగయ్య నామినేషన్ పత్రాలను కళ్యాణదుర్గం నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాణి సుస్మిత కి అందజేశారు.. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ నియోజకవర్గ పార్టీ పరిశీలకులు ప్రసాద్ రెడ్డి…

రెండో సెట్ నామినేషన్ దాఖలు చేసిన డాక్టర్ కడియం కావ్య…

వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రెండో సెట్ నామినేషన్ పత్రాలను డాక్టర్ కడియం కావ్య దాఖలు చేశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ , వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్…

నాగర్ కర్నూల్ లోక్ సభ ఎంపీ అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్ దాఖలు

శిరీష అలియాస్ బర్రెలక్క స్వతం త్ర ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక ల్లో కొల్లాపూర్ నియోజకవ ర్గం నుంచి పోటీ చేసి ఓడిపో యిన విషయం తెలిసిందే

గుంటూరు ఎంపీ తెదేపా అభ్యర్థి గా పెమ్మసాని చంద్రశేఖర్ నామినేషన్ దాఖలు

జిల్లా కలెక్టర్ కు నామినేషన్ పత్రాలు అందజేసిన పెమ్మసాని పెమ్మసాని చంద్రశేఖర్ కామెంట్స్ నామినేషన్ కార్యక్రమానికి హాజరైన అభిమానులకు కృతజ్ఞతలు పెద్దఎత్తున తరలి వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు ర్యాలీ కారణంగా ట్రాఫిక్ సమస్య తలెత్తి ఇబ్బంది పడిన వారికి క్షమాపణలు…

తొలి నామినేషన్ దాఖలు చేసిన డాక్టర్ కడియం కావ్య ….

వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా తోలి సెట్ నామినేషన్ ను డాక్టర్ కడియం కావ్య దాఖలు చేశారు. ఉదయం మొదటగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తో కలిసి భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక…

మహబూబ్ నగర్ లోక్ సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన ఎంఐఎం పార్టీ అభ్యర్థి మున్న బాషా

మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 11 మహబూబ్ నగర్ పార్లమెంట్ లోక్ సభ స్థానానికి ఎంఐఎం పార్టీ అభ్యర్థిగా మున్న బాషా గారు ,రిటర్నింగ్ అధికారి,జిల్లా కలెక్టర్ జి.రవి నాయక్ కి ఎంఐఎం పార్టీ తరుపున నామినేషన్ పత్రాలు సమర్పించారు.…

ఏపీ రాష్ట్రంలో ఉత్సాహంగా నామినేషన్ల ప్రక్రియ – తొలి రోజు 229 దాఖలు

ఎన్నికల నోటిఫికేషన్​ విడుదలైన తొలిరోజే నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగింది. రాష్ట్రంలో తొలిరోజు మొత్తం 229 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో లోక్​సభకు 39, అసెంబ్లీకి 190 నామినేషన్లు దాఖలయ్యాయి.రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశంలోనూ మొదటిరోజు ఉత్సాహంగా నామినేషన్లు దాఖలయ్యాయి. ర్యాలీలు…

నాగర్ కర్నూల్ లో మొదటి ఎంపీ నామినేషన్ దాఖలు

నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థిగా బిజెపి పార్టీ తరఫున రిటర్నింగ్ ఆఫీసర్ కు నామినేషన్ సమర్పించిన అభ్యర్థి భరత్ ప్రసాద్ పోతుగంటి .. ఈ కార్యక్రమంలో ఎంపీ పోతుగంటి రాములు , కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి , జిల్లా అధ్యక్షుడు సుధాకర్…

జగన్ నామినేషన్ దాఖలు తేదీ ఏప్రిల్ 22న…

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నెల 22 వ తేదీన పులివెందులలో నామినేషన్ వేయనున్నట్లు సమాచారం. ఈ నెల 18 వ తేదీన రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయటంతో నామినేషన్ దాఖలు చేసుకోటానికి వీలు…

సుప్రీంకోర్టులో కవిత దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌ డిఫెక్ట్‌..

పిటిషన్‌ అసంపూర్తిగా ఉందన్న సుప్రీంకోర్టు.. నిబంధనల మేరకు పిటిషన్‌ పూర్తి చేసి దాఖలు చేసిన తర్వాతే విచారణ.. తన అరెస్ట్‌ అక్రమమంటూ సుప్రీంను ఆశ్రయించిన కవిత..

IRR కేసులో ఏసీబీ కోర్టులో సీఐడీ చార్జిషీట్‌ దాఖలు.

చంద్రబాబు, నారాయణ, లోకేష్‌, లింగమనేనితో పాటు.. రాజశేఖర్‌ను నిందితులుగా పేర్కొన్న సీఐడీ అధికారులు అనుచితంగా లబ్ధిపొందాలని చూశారన్న సీఐడీ చంద్రబాబు, నారాయణ కనుసన్నల్లోనే.. వ్యవహారం మొత్తం జరిగిందని పేర్కొన్న సీఐడీ

కోడికత్తి శ్రీను బెయిల్ పిటిషన్ అత్యవసరంగా విచారించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు

కోడికత్తి శ్రీను తరుపు పిటిషన్ దాఖలు చేసిన సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు,హైకోర్టు ప్రముఖ న్యాయవాది పాలేటి మహేష్ పిటిషన్ అనుమతించిన హైకోర్టు విచారణ చేపట్టనున్న జస్టిస్ దుర్గాప్రసాద్ ధర్మాసనం

ఎమ్మెల్సీ అభ్యర్థులుగా… నామినేషన్లు దాఖలు

తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థు లుగా కాంగ్రెస్ నేతలు ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్‌ దాఖలుకు ఇవాళ ఆఖరి రోజు కావడంతో కాంగ్రెస్‌ అభ్యర్థులు మహేష్‌ కుమార్‌ గౌడ్‌, బల్మూరి వెంకట్‌లు నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. మరోవైపు బీఆర్‌ఎస్‌…

అచ్చంపేట బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన డాక్టర్ గువ్వల బాలరాజు

అచ్చంపేట బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, డాక్టర్ గువ్వల బాలరాజు .. అచ్చంపేట బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, డాక్టర్ గువ్వల బాలరాజు శుభ ముహూర్తాన అచ్చంపేట పట్టణంలోని…

పోక్సో యాక్ట్ ,ఎస్సీ ఎస్టీ కేసుల్లో విచారణ వేగవంతం చేసి సకాలంలో చార్జ్ షీట్ దాఖలు చేయాలి

పోక్సో యాక్ట్ ,ఎస్సీ ఎస్టీ కేసుల్లో విచారణ వేగవంతం చేసి సకాలంలో చార్జ్ షీట్ దాఖలు చేయాలి వ్యవస్థీకృత నేరాలపై నిరంతరం నిఘా సీసీ కెమెరాల ఆవశ్యకత, ఏర్పాటుపై క్షేత్రస్దాయిలో దృష్టి నేర సమీక్షలో పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్సాక్షిత…

కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌పై హైకోర్టులో పిల్ దాఖలు చేసిన కేఏ పాల్.

KA Pal who filed a PIL in the High Court on Kamareddy Master Plan. కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌పై హైకోర్టులో పిల్ దాఖలు చేసిన కేఏ పాల్.. విచారణ.. కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌‌‌పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు…

నామినేష‌న్ దాఖ‌లు సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన

మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డి నామినేష‌న్ దాఖ‌లు సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో మంత్రి కేటీఆర్ , ఎమ్మెల్సీ శ్రీ పల్లారాజేశ్వర్ రెడ్డి , కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE