చదువుల చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయం

✍️ప్రముఖ ఆన్‌లైన్‌ కోచింగ్‌ సంస్థ ఎడెక్స్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం రైట్‌ టు ఎడ్యుకేషన్‌ అన్నది పాత నినాదం.. ‘నాణ్యమైన విద్య అన్నది హక్కు’ ఇది కొత్త నినాదమని, మన విద్యార్థులు ప్రపంచంతో పోటీపడి మెరుగైన ఉద్యోగాలు సాధించాలని సీఎం జగనన్న…

బడి బాగు బాధ్యత నాది.. పిల్లల చదువుల బాధ్యత మీది

మునుగోడు మండలం కొంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శ్రీ కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ సహకారంతో రూ. 30 లక్షలు వెచ్చించి, నూతనంగా నిర్మించిన 3 తరగతి గదులను ప్రారంభించిన ఫౌండేషన్ చైర్‌పర్సన్ కోమటిరెడ్డి లక్ష్మీ రాజ్ గోపాల్ రెడ్డి … మునుగోడు…

స్వరాష్ట్రంలో చదువుల తల్లికి అగ్ర తాంబూలం

విద్యలోనూ తెలంగాణా దేశానికే ఆదర్శంనేటి విద్యా దినోత్సవాన్ని విజయవంతం చేయాలివిద్యార్థుల భవిష్యత్ కు కేసీఆర్ బంగారు బాటకేసీఆర్ నాయకత్వం లో విద్యా వ్యవస్థ కొత్త పుంతలుబడుగు, బలహీన వర్గాలకు నాణ్యమైన విద్యదేశానికే రోల్ మోడల్ గురుకులాలుతెలంగాణా చరిత్ర, భాషకు పట్టంబీఆర్ఎస్ లోక్…

ఉన్నత చదువుల కోసం 15000 వేల రూపాయలుఆర్థిక సహాయం చేసిన ఉప్పల వెంకటేష్

Uppala Venkatesh who donated 15000 thousand rupees for higher studies ఉన్నత చదువుల కోసం 15000 వేల రూపాయలుఆర్థిక సహాయం చేసిన ఉప్పల వెంకటేష్ ఉన్నత చదువుల కోసం ఎంతోమంది నిరుపేద విద్యార్థులకు సహాయం చేస్తున్నతలకొండపల్లి జడ్పిటిసి ఉప్పల…

చదువుల తల్లికి చేయుతనిచ్చిన నర్సారెడ్డి భూపతిరెడ్డి .

చదువుల తల్లికి చేయుతనిచ్చిన నర్సారెడ్డి భూపతిరెడ్డి . కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గండిమైసమ్మ లో నివసించే రామాంజనేయులు కుమార్తె విజిత మాధురి బి.ఫార్మసీ కోర్సు చదువుతుంది. ఆర్దికపరమైన ఇబ్బందులు తలెత్తడంతో చదువు కొనసాగించేందుకు ఇబ్బందిగా ఉండడంతో విషయం తెలుసుకుని వెంటనే వారిని పిలిపించి…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE