తెలంగాణ కొత్త అడ్వకేట్ జనరల్ ఎవరు?రేసులో మందున్న సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది పి. నిరూప్ రెడ్డి

తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నారు. కొత్త ప్రభుత్వం కొన్ని గంటలలో కొలువు తీరనున్నది. ఈ తరుణంలో కీలక స్థానాలలో ఎవరు ఉండబోతున్నారు అనే చర్చ రాష్ట్రమంతా జరుగుతుంది. న్యాయ వ్యవస్థలో కీలకమైన అడ్వకేట్ జనరల్ ఎవరు అని హైకోర్టు కారిడార్లు, క్యాంటీన్లు,…

జర్నలిస్టులకు తెలంగాణ కొత్త సర్కార్ గుడ్ న్యూస్

కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నది. జర్నలిస్టులను సెక్రటేరియట్‌లోకి అనుమతించాలని సూత్రపాయంగా డిసైడ్ చేసింది. ప్రభుత్వం ఏర్పడగానే అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి. కొత్త సచివాలయంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో మీడియా పాయింట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు జర్నలిస్టు అధ్యయన వేదిక నేతలు…

మంత్రివర్గంలో ఎవరెవరు?.. కొత్త ప్రభుత్వ కూర్పుపై ప్రజల్లో ఆసక్తి

హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ సంపూర్ణ మెజారిటీ సాధించటంతో ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గ కూర్పుపై ప్రజల్లో ఆసక్తి పెరిగింది. తెలంగాణ రెండో సీఎం ఎవరు అవుతారు? మంత్రివర్గంలో ఎవరికి చోటు లభిస్తుంది? అనే అంశాలపై జోరుగా ఊహాగానా లు, చర్చలు…

కొత్త పార్టీ పెడతా: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

విశాఖపట్నం: ఏపీ ఎన్నికల్లో విశాఖ నుంచే పోటీ చేస్తానని… అవసరం అయితే కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ (Former CBI JD Lakshminarayana) స్పష్టం చేశారు.. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో బోగస్ ఓట్ల…

బీఆర్ఎస్ దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండించిన బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్

బీఆర్ఎస్ దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని సీఎం కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఆస్కారం లేదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ప్రజా తీర్పు ను ఎదుర్కోలేక భౌతిక దాడులు,…

ఎన్నికల ప్రచారంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై కత్తితో దాడి చేసిన గుర్తుతెలియని వ్యక్తి

సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై కత్తితో దాడి చేసిన గుర్తుతెలియని వ్యక్తి సాక్షిత : ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి కడుపులో గాయాలు ఆస్పత్రికి తరలింపునారాయణ్ ఖెడ్ సభకు…

చికెన్ పాక్స్ కొత్త వేరియంట్ తొలికేసు నమోదు

చికెన్ పాక్స్ కొత్త వేరియంట్.. తొలికేసు నమోదు దేశంలోనే తొలిసారిగా చికెన్ పాక్స్ కొత్త వేరియంట్ ‘ క్లాడ్ 9’ను గుర్తించినట్లు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) సైంటిస్టులు వెల్లడించారు. మంకీపాక్స్ అనుమానిత కేసులను పరిశీలించే క్రమంలో పలువురిలో ‘క్లాడ్…

వై.యస్.ఆర్. కొత్త పింఛన్లు, రైస్ కార్డ్ మంజూరు

వై.యస్.ఆర్. కొత్త పింఛన్లు, రైస్ కార్డ్ మంజూరులబ్ధిదారులకు పింఛన్లు, రైస్ కార్డులు పంపిణీ చేసిన మేయర్ డాక్టర్ శిరీష తిరుపతి నగర పాలక సంస్థ కార్యాలయం మేయర్ ఛాంబర్ నందు ఉదయం 27వ డివిజన్ సంబంధించి పింఛన్లు అందజేశారు. 27వ డివిజన్…

డాక్టర్‌ వైయస్‌ఆర్ కంటి వెలుగు పథకం కొత్త వెలుగుని ప్రసాదిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న వారికి డాక్టర్‌ వైయస్‌ఆర్ కంటి వెలుగు పథకం కొత్త వెలుగుని ప్రసాదిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 5.60 కోట్ల మందికి (అన్ని వయసుల వారికి) కంటి వైద్య పరీక్షలు ఉచితంగా చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి సీఎం వైయస్…

అడ్డగుట్ట లో ప్రభుత్వ ఆసుపత్రికి నిధులు మంజూరు, లాలాపేట లో కుడా కొత్త ఆసుపత్రి భవనాలు : డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ వెల్లడి

సాక్షిత సికింద్రాబాద్ : అడ్డగుట్టలో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి రూ.13 కోట్ల మేరకు నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ వెల్లడించారు. సితాఫలమండీ లోని తన క్యాంపు కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE