పావని కంటి ఆసుపత్రి మరియు ఆపి,రోటరీ క్లబ్ జగిత్యాల వారి ఆధ్వర్యం లో

జగిత్యాల పావని కంటి ఆసుపత్రి మరియు ఆపి,రోటరీ క్లబ్ జగిత్యాల వారి ఆధ్వర్యం లో జగిత్యాల నియోజకవర్గానికి చెందిన నిరుపేదలు 17 మందికి ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ గారు.ఈ కార్యక్రమంలోడా.విజయ్,నాయకులు ఆనంద్…

డాక్టర్‌ వైయస్‌ఆర్ కంటి వెలుగు పథకం కొత్త వెలుగుని ప్రసాదిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న వారికి డాక్టర్‌ వైయస్‌ఆర్ కంటి వెలుగు పథకం కొత్త వెలుగుని ప్రసాదిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 5.60 కోట్ల మందికి (అన్ని వయసుల వారికి) కంటి వైద్య పరీక్షలు ఉచితంగా చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి సీఎం వైయస్…

రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం

సాక్షిత : *మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి * కమీషనర్ రామకృష్ణ రావు 23వ డివిజన్ డివిజన్ ప్రగతి నగర్ సాయిలక్ష్మి లేఅవుట్ వద్ద ఏర్పాటు చేసిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా స్థానిక కార్పొరేటర్…

అందత్వ నిర్మూలనే కంటి వెలుగు లక్ష్యం – ఎంపీపీ

కంటి వెలుగును సధ్వినియోగం చేసుకోవాలిపెరేపల్లి లో కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించిన ఎంపీపీచిట్యాల సాక్షిత ప్రతినిధి అంధత్వ నిర్మూలనే కంటి వెలుగు కార్యక్రమం యొక్క లక్ష్యం అని ఎంపీపీ కొలను సునీత వెంకటేష్ గౌడ్ అన్నారు. చిట్యాల మండలం పేరెపల్లి గ్రామంలో…

కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి

కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి చిట్యాల సాక్షిత ప్రతినిధి చిట్యాల మండలం బోయగుబ్బ గ్రామంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు మాట్లాడుతూ అందత్వ నివారణ చర్యలో బాగంగా వైద్య మరియు ఆరోగ్య శాఖ…

కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపిపి కొలను సునీత వెంకటేష్ గౌడ్

కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపిపి కొలను సునీత వెంకటేష్ గౌడ్ చిట్యాల సాక్షిత ప్రతినిధి చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎంపిపి కొలను సునీత-వెంకటేష్ గౌడ్ స్థానిక సర్పంచ్ బోయపల్లి వాణి శ్రీనివాస్…

కంటి వెలుగు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి – సర్పంచ్ బొందయ్య

కంటి వెలుగు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి – సర్పంచ్ బొందయ్య చిట్యాల సాక్షిత ప్రతినిధి కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సుంకేనపల్లి సర్పంచ్ కక్కరేని బొందయ్య కోరారు. రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా చిట్యాల…

కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీపీ

చిట్యాల (సాక్షిత దినపత్రిక)చిట్యాల మండలంలోని నేరడ గ్రామంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎంపిపి కొలను సునీత-వెంకటేష్ గౌడ్ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అండత్వాన్ని నిర్మూలించాలనే ఉద్దేశంతో…

కంటి వెలుగు పథకం పేద ప్రజలకు గొప్ప వరం – శాసనమండలి చైర్మన్ గుత్తా

చిట్యాల (సాక్షిత ప్రతినిధి) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం కంటి వెలుగు పథకమని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.కంటి వెలుగు పథకం పేద ప్రజలకు గొప్ప వరమని ఆయన తెలిపారు.…

కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి – ఎమ్మెల్యే సైదిరెడ్డి

హుజూర్ నగర్ (సాక్షిత ప్రతినిధి) కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కోరారు. హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలోనీ 18వ వార్డు లింగగిరి నందు నిర్వహించిన రెండవ విడత కంటి వెలుగు…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE