కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డం ప్రసాద్ కుమార్ ఫస్ట్ సెట్టు నామినేషన్ వేయడం జరిగింది

వికారాబాద్ పట్టణంలోని ఆర్డీవో ఆఫీస్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డం ప్రసాద్ కుమార్ ఈరోజు ఫస్ట్ సెట్టు నామినేషన్ వేయడం జరిగింది

బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చౌడ శ్రీనివాస్ రావ్, నాగిళ్ల శ్రీనివాస్ లను బీజేపీ లోకి ఆహ్వానించిన బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ .

*బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చౌడ శ్రీనివాస్ రావ్ ని, నాగిళ్ల శ్రీనివాస్ ను వారి నివాసంలో మాజీ ఎమ్మెల్యే, కుత్బుల్లాపూర్ బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి, భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానించారు. దానికి వారి స్పందిస్తూ…

స్వాతంత్ర్య అభ్యర్థి వెంకట ముత్యం నియోజకవర్గ కేంద్రంలో విస్తృత ప్రచార పర్యటన

స్వాతంత్ర్య అభ్యర్థి వెంకట ముత్యం నియోజకవర్గ కేంద్రంలో విస్తృత ప్రచార పర్యటన అశ్వరావుపేట నియోజకవర్గం కేంద్రం అశ్వారావుపేట టౌన్ లో ఆదివాసి నాయకపోడు సేవా సంఘం తరపున 2023 అసెంబ్లీ ఎన్నికలకు స్వాతంత్ర్య ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి నిలపనున్న చిట్టి తల్లి…

బీఆర్ఎస్ దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండించిన బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్

బీఆర్ఎస్ దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని సీఎం కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఆస్కారం లేదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ప్రజా తీర్పు ను ఎదుర్కోలేక భౌతిక దాడులు,…

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలన్ హన్మంత్ రెడ్డి సమక్షంలో 131 డివిజన్ చెరుకుపల్లి కాలనీ BRS మహిళా నాయకురాలు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలన్ హన్మంత్ రెడ్డి సమక్షంలో 131 డివిజన్ చెరుకుపల్లి కాలనీ BRS మహిళా నాయకురాలు సుజాత వారి మిత్ర బృందంతో జాకీర్ ఆధ్వర్యంలో 200 మంది మరియు నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ రాజీవ్…

నూతన బహుజన సమాజ్ పార్టీ మండల కార్యాలయాన్ని ప్రారంభించిన BSPఎమ్మెల్యే అభ్యర్థి వట్టె జానయ్య యాదవ్

చివ్వెంల మండలం బీబీ గూడెం గ్రామంలో బహుజన్ సమాజ్ పార్టీ నూతన కార్యాలయంలో బహుజన సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వట్టె జానయ్య యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూర్యాపేట నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో ప్రతి మండలం పాత్ర…

ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి బీర్ల ఐలయ్య మొదటి విడత ప్రచారం

ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి బీర్ల ఐలయ్య మొదటి విడత ప్రచారంలోబొమ్మలరామారం మండల ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి బీర్ల ఐలయ్య పేరును అధిష్టానం ప్రకటించిన వెంటనే ప్రచారంలో ఐలయ్య దూకుడు పెంచారు బొమ్మలరామారం మండలంలో…

ప్రత్యేక పూజలు, ప్రార్థనలతో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన BRS ఎమ్మెల్యే అభ్యర్థి “డాక్టర్ మెతుకు ఆనంద్”

సాక్షిత : అనంతగిరిలోని “శ్రీ అనంత పద్మనాభ స్వామి” వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలంపల్లి దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.*వికారాబాద్ మండల పరిధిలోని పెండ్లిమడుగు గ్రామంలో మొదటిరోజు ఎన్నికల ప్రచారం…బోనాలతో, పూల వర్షంతో…

RSP ముఖ్యమంత్రి అభ్యర్థి ఇంటింటి ప్రచారం 25 వ రోజు

RSP ముఖ్యమంత్రి అభ్యర్థి ఇంటింటి ప్రచారం 25 వ రోజు ఈ రోజు ఉదయం మానకొండూర్ అసెంబ్లీ పరిధిలో ఉన్న శంకరపట్నం మండలం, మొలంగూర్ గ్రామం లో మండల అధ్యక్షుడు దేవునూరి భాస్కర్ ఆధ్వర్యంలో BSP ఏనుగు గుర్తు ఇంటి ఇంటికి…

RSP ముఖ్యమంత్రి అభ్యర్థి ఇంటింటి ప్రచారం 20వ రోజు

RSP ముఖ్యమంత్రి అభ్యర్థి ఇంటింటి ప్రచారం 20వ రోజు ఈ రోజు ఉదయం మానకొండూర్ అసెంబ్లీ పరిధిలో ఉన్న శంకరపట్నం మండలం, కాచాపూర్ గ్రామంలో, మండల అధ్యక్షుడు దేవునూరి భాస్కర్ ఆధ్వర్యంలో BSP ఏనుగు గుర్తు ఇంటి ఇంటికి ప్రచారంలో RSP…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE