రేవంత్‌రెడ్డి తో ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భేటీ

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తో ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. ఏపీ కాంగ్రెస్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి మర్యాదపూర్వకంగా రేవంత్‌రెడ్డిని కలిసినట్లు ఆమె ‘ఎక్స్’ (ట్విటర్‌) వేదికగా వెల్లడించారు. పలు రాజకీయ అంశాలపై చర్చించినట్లు…

నీతి అయోగ్ వైస్ ఛైర్మన్‌తో: సీఎం రేవంత్ రెడ్డి భేటీ

హైదరాబాద్:ఢిల్లీలో నీతి అయోగ్ వైస్ ఛైర్మన్‌ సుమన్‌ భేరీతో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌లు ఉదయం భేటి అయ్యారు. వెనుకబడిన ప్రాంతాల గ్రాంటు విడుదలకు సహకరించాలని నీతి ఆయోగ్‌ను కోరారు. తెలంగాణకు రావల్సిన 18 వందల కోట్లు వెంటనే…

మొదటిసారి పార్టీ కార్యాలయానికి కేసీఆర్.. నేడు తెలంగాణ భవన్ లో కీలక భేటీ..

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు నేడు తెలంగాణ భవన్ కు రానున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ రాష్ట్ర సమితి ఓడిపోయి అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ తొలిసారిగా పార్టీ కార్యాలయానికి వెళ్తున్నారు. ఇందుకోసం బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే…

సచివాలయంలో మైనారిటీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ

హాజరైన ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, వేం నరేందర్ రెడ్డి, వివిధ జిల్లాల మైనారిటీ ప్రతినిధులు. మైనారిటీ సమస్యలు, ఇతర అంశాలపై చర్చ.

కేబినెట్‌ భేటీ

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన (జనవరి 31) ఉదయం 11 గంటలకు రాష్ట్ర సచివాలయంమొదటి బ్లాక్‌లో మంత్రి వర్గ సమావేశం జరగనుంది.. ఇందులో 2024-25వ ఆర్థిక సంవత్సరానికిగాను ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ సమావేశాల తేదీలను ఖరారు చేయనున్నట్లు అధికార వర్గాలు…

కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ

కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ ఎంపీలతో పాటు కేటీఆర్,హరీశ్ రావులు కూడా హాజరుకానున్నారు. ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్న…

లోటస్ పాండ్ లోముగిసిన YSRTP భేటీ,

లోటస్ పాండ్ లోముగిసిన YSRTP భేటీ, YSRTPనీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నట్లు నేతలకి తెలిపిన వైఎస్ షర్మిల. జనవరి 4న పార్టీ విలీనం చేస్తున్నట్లు నేతలకి స్పష్టం చేసిన షర్మిల..

భద్రతా వైఫల్యం’పై మోదీ కీలక భేటీ.. లోక్‌సభలో 8 మంది సిబ్బందిపై వేటు

దిల్లీ: దేశ అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక అయిన పార్లమెంటు లో బుధవారం చెలరేగిన అలజడి పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం కీలక మంత్రులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కేంద్ర హోంమంత్రి అమిత్…

తెలంగాణభవన్‌: గెలిచిన ఎమ్మెల్యేలతో కేటీఆర్‌ కీలక భేటీ..

తెలంగాణభవన్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ తగిలిన విషయం తెలిసిందే. మరోవైపు.. ఈ ఎన్నికల్లో గులాబీ పార్టీలో గెలిచిన నేతలు భవిష్యత్‌ కార్యాచరణపై దృష్టిపెట్టారు. రంగంలోకి దిగిన కేటీఆర్‌.. గెలిచిన బీఆర్‌ఎస్‌ నేతలతో తెలంగాణభవన్‌లో సమావేశమయ్యారు. వివరాల ప్రకారం..…

ముగిసిన సీఎల్పీ భేటీ సీఎం అభ్యర్థిగా రేవంత్ రెడ్డి

హైదరాబాద్:కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం ముగిసింది. సిఎల్పీ నేత ఎంపికను ఏఐసిసికి అప్పగిస్తూ సిఎల్పీ ఏకవాక్య తీర్మానం చేసింది. రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని ఖమ్మం ఎమ్మెల్యే, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బలపరిచారు. మరికాసేపట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజ్…

జైల్లో బాబు, పవన్‌ భేటీ గుట్టు విప్పిన పేర్ని నాని

వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం. తాడేపల్లి. మాజీ మంత్రి శ్రీ పేర్ని వెంకట్రామయ్య (నాని) ప్రెస్‌మీట్‌: అది ములాఖత్‌ కాదు.. మిలాఖత్‌.సెంటిమెంట్‌ కాదు.. సెటిల్‌మెంట్‌: జైల్లో బాబు, పవన్‌ భేటీ గుట్టు విప్పిన శ్రీ పేర్ని నాని జైల్లో పరామర్శకు వెళ్లావా..? బేరం…

CM Jagan: పార్టీ ముఖ్యనేతలతో జగన్ భేటీ

CM Jagan: పార్టీ ముఖ్యనేతలతో జగన్ భేటీ అమరావతి: పార్టీ ముఖ్య నేతలు, అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM Jaganmohan Reddy) సమావేశమయ్యారు. మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో సజ్జల…

మంత్రి కేటీఆర్ తో INTUC కార్మిక నేత బాబర్ సలీం పాషా భేటీ

హైదరాబాద్:రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుతో ఐఎన్ టియుసి ప్రధాన కార్యదర్శి బాబర్ సలీం పాషా మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. హైదరాబాదులోని బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రి కేటీఆర్ ను కలిశారు. సీనియర్ కార్మిక నాయకుడైన బాబర్…

మధుయాష్కీ గౌడ్ నివాసంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి భేటీ

మధుయాష్కీ గౌడ్ నివాసంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి భేటీ తెలంగాణ కాంగ్రెస్ ప్రచార వ్యూహంపై చర్చ రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశం

ఎయిర్ ఇండియా సీఈఓతో భేటీ అయిన తిరుపతి ఎంపీ గురుమూర్తి

ఢిల్లీలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ముఖ్య కార్యనిర్వహణాధికారి అలోక్ సింగ్ ని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ఎయిర్ ఇండియా కార్యాలయంలో కలిశారు. ఆయనకి శ్రీవారి పుష్ప ప్రసాదంతో తయారు చేసిన జ్ఞాపికను అందజేశారు. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం నుండి కువైట్…

ఎంపీ వద్దిరాజు కేంద్ర మంత్రి గడ్కరీతో భేటీ

ఖమ్మం జిల్లాలో రోడ్ల విస్తరణ, అభివృద్ధికి నిధులు మంజూరు చేయాల్సిందిగా కేంద్ర మంత్రి గడ్కరీకి వినతిపత్రమిచ్చిన ఎంపీ రవిచంద్రసానుకూలంగా స్పందించిన మంత్రి గడ్కరీసాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి…

రైల్వే మంత్రి తో నామ భేటీ

రైల్వే సమస్యలపై లేఖడోర్నకల్ – మిర్యాలగూడ లైన్ అలైన్మెంట్ మార్చాలిమధిర లో ఆర్ యూబీ నిర్మించాలిఖమ్మం లో కేరళ, లోకమాన్య తిలక్ ఎక్స్ ప్రెస్ రైళ్లు ఆపాలినామ నాగేశ్వరరావు వినతులపై సానుకూలంగా స్పందించిన రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ సాక్షిత ఉమ్మడి…

రాజాసింగ్ తో ఈటల రాజేందర్ భేటీ

హైదరాబాద్: భాజపా ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ దూల్ పేటలోని ఎమ్మెల్యే రాజాసింగ్ నివాసానికి వెళ్లి ఆయన ను మర్యాదపూర్వకంగా కలిశారు. రాజాసింగ్ పార్టీ నుంచి సస్పెండైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ భేటీ

26-05-202౩న్యూఢిల్లీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ భేటీ న్యూఢిల్లీ:

కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖా మంత్రి భగవంత్ ఖుభాతో భేటీ అయిన ఎంపీ గురుమూర్తి

సాక్షిత : తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి నేడు ఢిల్లీ లో కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖా మంత్రి భగవంత్ ఖుభాతో భేటీ అయ్యారు.ఈ బేటీలో తిరుపతి పార్లమెంట్ పరిధి నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో ఏర్పాటు చేయనున్న క్రిబ్ కో…

ముఖ్యనేతలతో సీఎం అత్యవసర భేటీ..

అమరావతి వైసీపీ ముఖ్యనేతలతో సీఎం జగన్‌ అత్యవసరంగా సమావేశమయ్యారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ భేటీకి టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హాజరయ్యారు.. సీఎం అనంతపురం పర్యటన, అధికారిక సమీక్షలు…

నితీష్ తో కేజ్రీవాల్ భేటీ.. ప్రతిపక్షాల ఐక్యతపై చర్చ!

కేంద్రంలోని మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా దేశంలోని విపక్ష పార్టీలన్నీ ఏకం అవుతున్నాయి. 2024 ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అందరు కలిసి కట్టుగా ఉండి మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని భావిస్తున్నాయి.. ఈ క్రమంలో బిహార్ సీఎం నితీష్ కుమార్ ముందడుగు…

మోదీ, అమిత్, నడ్డా భేటీ.. సంజయ్ అరెస్టుపై చర్చ

ప్రధాని మోదీతో కేంద్ర హోంమంత్రి అమిత్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశమయ్యారు. ఈ భేటీలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుపై చర్చించినట్లు తెలుస్తోంది. ప్రధానితో మీటింగ్ అనంతరం అమిత్ షా, నడ్డా విడిగా సమావేశం అయ్యారు.…

LIVE : YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల TJS కార్యాలయంలో కోదండరాం గారితో భేటీ

LIVE : YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల TJS కార్యాలయంలో కోదండరాం గారితో భేటీ

రేపు మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం జగన్ భేటీ

రేపు మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం జగన్ భేటీ AP: సోమవారం మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం జగన్ భేటీ కానున్నారు. గడప గడపకు వైసీపీ ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ తిరగడంలో వెనకబడిన వారి లిస్ట్ను రెడీ చేయించారు. ఈ మీటింగ్లో ఎవరి…

నారా లోకేష్ తో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి భేటీ.

*నారా లోకేష్ తో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి భేటీ. *40 నిమిషాలు నారా లోకేష్ తో సుదీర్ఘ మంతనాలు. *అన్ని విధాలుగా అండగా ఉంటామని నారా లోకేష్ హామీ. *. టిడిపిని నెల్లూరు జిల్లాలో మరింత బలోపేతం చేయాలని సూచన. *తెలుగుదేశం…

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ భేటీ.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ భేటీ.పార్లమెంటులోని ప్రధానమంత్రి కార్యాలయంలో భేటీ.రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో చర్చించిన ముఖ్యమంత్రి.ఈ మేరకు విజ్ఞాపన పత్రం అందించిన సీఎం. ప్రధానితో సీఎం ప్రస్తావించిన అంశాలు : రాష్ట్ర విభజన జరిగి…

ప్రధానితో ఏపీ సీఎం భేటీ

ప్రధానితో ఏపీ సీఎం భేటీ ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన తర్వాత సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు.శుక్రవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోడీ,కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలతో భేటీకానున్నారు. ఏపీ సీఎం…

అధ్యాపక సంఘాలతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి భేటీ

హైదరాబాద్‌: ప్రైవేటు ఇంటర్‌ కాలేజీల యాజమాన్యాలు, అధ్యాపక సంఘాలతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి భేటీ అవుతారు. ఇంటర్, పోటీ పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులపై పెరుగుతున్న ఒత్తిడి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆమె సమీక్షించనున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ఉన్న…

హైదరాబాద్‌కు పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌.. కేసీఆర్‌తో కీలక భేటీ..

Punjab CM Bhagwantman to Hyderabad.. Key meeting with KCR.. హైదరాబాద్‌కు పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌.. కేసీఆర్‌తో కీలక భేటీ.. హైదారాబాదు:సీఎం కేసీఆర్‌తో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్‌ భేటీ కానున్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న పెట్టుబడిదారుల సదస్సులో…

Other Story

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE