CM Jagan: పార్టీ ముఖ్యనేతలతో జగన్ భేటీ

Spread the love

CM Jagan: పార్టీ ముఖ్యనేతలతో జగన్ భేటీ

అమరావతి: పార్టీ ముఖ్య నేతలు, అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM Jaganmohan Reddy) సమావేశమయ్యారు. మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna reddy) , వైవి సుబ్బారెడ్డి (YV Subbareddy), చెవిరెడ్డి భాస్కరరెడ్డి (Chevireddy Bhaskar reddy), ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు (Intelligence Chief Sitaramanjanulu), ఎఎజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు..

Related Posts

You cannot copy content of this page