ఇంకొల్లు గ్రామ పరిధిలో 13 ఏళ్ల బాలుడు అదృశ్యం

బాలుడి పేరు వివరములు కుంభ సృజన్ కుమార్ తండ్రి గోపి వయస్సు 13 సంవత్సరాలు, కులం ఎరుకల, 7 తరగతి ZPHS ఇంకొల్లులో చదువుతున్నాడు.పిర్యాది మరియు తల్లి కుంభ రత్నాలు భర్త గోపి 32 సంవత్సరాలు కులం ఎరుకల ఇంకొల్లు గ్రామం…

ఈ నెల 12 న ప్రకాశం జిల్లా మార్కాపురం

ఈ నెల 12 న ప్రకాశం జిల్లా మార్కాపురం లో వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కార్యక్రమం లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారని తెలిపిన ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి.

త్రిపురాంతకం పట్టణంలో RCM చర్చ్ ఆధ్వ్యర్యంలో గుడ్ ఫ్రైడే దినమును పురస్కరించుకొని భక్తి శ్రద్ద

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం పట్టణంలో RCM చర్చ్ ఆధ్వ్యర్యంలో గుడ్ ఫ్రైడే దినమును పురస్కరించుకొని భక్తి శ్రద్ద లతో యేసుప్రభు వారుఏ విదంగా శిక్షింపబడి సిలువ వేయబడి మరణించినారో మనకల్లకు కట్టినవిధంగా నాటిక రూపం లోతెలియపరచారు త్రిపురాంతకం పాత పోలీస్ స్టేషన్…

ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి కళ్యాణ మహోత్సవం

ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి కళ్యాణ మహోత్సవం కనులు విందుగా జరిగింది ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ .స్థానిక శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి . జిల్లా వైఎస్ఆర్ జంకె…

మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమo ప్రారంభోత్సవం

యర్రగొండపాలెం పట్టణములో జగనన్నే మా భవిష్యత్తు మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమo ప్రారంభోత్సవం సందర్భంగా విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖా డాక్టర్ ఆదిమూలపు సురేష్ పాల్గొన్న ప్రజా ప్రతినిధులు

శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి వారి బ్రహ్మాత్సవాల సందర్భంగా స్వామివారి కల్యాణోత్సవం

ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి వారి బ్రహ్మాత్సవాల సందర్భంగా స్వామివారి కల్యాణోత్సవంలో పాల్గొని స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన కె.పి కుటుంబ సభ్యులు మార్కాపురం మాజీ శాసనసభ్యులు మన పెద్దాయన కె.పి కొండారెడ్డి సతీమణి…

మొగుళ్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామ సర్పంచి కర్నాటి వెంకటేశ్వర రెడ్డి

ప్రకాశం జిల్లా ఎర్రదొండపాలెం నియోజకవర్గం మొగుళ్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామ సర్పంచి కర్నాటి వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో మా నమ్మకం నువ్వే జగన్ అనే కార్యక్రమం ను ప్రారంభించడం జరిగింది ప్రతి గడప కు వెళ్లి సీఎం జగన్ మోహన్…

శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి కళ్యాణ వేడుక

ప్రకాశం జిల్లా మార్కాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి కళ్యాణ వేడుకల్లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్

త్రిపురాంతకం మండలం లో 10 వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుచున్నవి.

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం లో 10 వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుచున్నవి.రెండవ రోజు ద్వితీయ భాష అయినటువంటి హిందీ పరీక్ష జరిగినది. 5 పరీక్షా కేంద్రాలలో మొత్తం 698 మంది విద్యార్థులు పరీక్ష రాయవలసి ఉంది, 695 మంది…

భారతీయ జనతా పార్టీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

భారతీయ జనతా పార్టీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రకాశం జిల్లా కొమరోలులో భారతీయ జనతా పార్టీ 43వ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.గిద్దలూరు అసెంబ్లీ కన్వీనర్ మంచాల బ్రహ్మేశ్వర ప్రసాద్,భారతీయ జనతా పార్టీ నాయకులు పాతకోట బ్రహ్మానందరెడ్డి…

అంబరాన్ని అంటిన హనుమాన్ జయంతి సంబరాలు త్రిపురాంతకం

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం అంబరాన్ని అంటిన హనుమాన్ జయంతి సంబరాలు త్రిపురాంతకం:-త్రిపురాంతకం పట్టణంలో హనుమత్ జయంతి పురస్కరించుకొని విశ్వహిందూ పరిషత్,హిందు ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ,వాసవీ సేవా దళ్,బాల త్రిపుర సుందరీ సేవ,సత్యసాయి సేవ వాసవీ క్లబ్ ఆద్వర్యంలో హనుమత్ జయంతి…

భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించిన సిఐ ఫిరోజ్

ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపి చెరువు గ్రామంలోని శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఆలయం సందర్శించేందుకు దూర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. ఈ విషయాన్ని దృష్టిలో…

బూచేపల్లి కి శుభాకాంక్షలు తెలిపిన శ్రీకాంత్ బాబు

ప్రకాశం జిల్లా దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి గిద్దలూరు కు చెందిన ఎల్ బి బ్రోడ్కాస్టింగ్ చైర్మన్ చీమలదిన్నె శ్రీకాంత్ బాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.చీమకుర్తి లోని బూచేపల్లి నివాసంలో శ్రీకాంత్ బాబు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని మర్యాదపూర్వకంగా…

పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఉడుముల శ్రీనివాసరెడ్డి

ప్రకాశం జిల్లా చీమకుర్తి ఈరోజు చీమకుర్తిలో మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన యర్రగొండపాలెం మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ ఉడుముల శ్రీనివాసరెడ్డి, సుద్దకురవ తండా సర్పంచ్ బి.వెంకటేశ్వర్లు నాయక్

సుంకేసులలో మా నమ్మకం నువ్వే జగనన్న కిట్లు పంపిణీ

ప్రకాశం జిల్లా పెద్దారవీడు:మండలంలోని సుంకేసుల గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి,రాష్ట్ర పురపాల మరియు పట్టణాభివృద్ధిశాఖ మంత్రి డాక్టర్ ఆదిములకు సురేష్ ఆదేశాల మేరకు మండల సచివాలయ కన్వీనర్ ఏరువ వెంకటేశ్వరరెడ్డి,సుంకేసుల సర్పంచి గుడ్డెపోగు రమేష్, వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో…

ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థితికి మాదిగ విద్యార్థులు ఎదగాలి…

ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థితికి మాదిగ విద్యార్థులు ఎదగాలి… యర్రగొండపాలెం (మండలం) : మాదిగలు ఉన్నత స్థితిలో లేకపోవడానికి ప్రధానమైన కారణాలు విద్యార్థి దశలో వారికి ఆలోచించే విధానంలో నే స్పష్టత మరియు అవగాహన లేకపోవడం.. విషయాన్ని అర్థం చేసుకోవడంలో…

సచివాలయ అధికారులకు సమావేశం నిర్వహించారు

ప్రకాశం జిల్లా….!!!!!పెద్ద దోర్నాల్లోని స్థానిక ఎంఆర్సి భవనంలో ఎంపీడీవో నాసర్ రెడ్డి అధ్యక్షతన మండల పరిధిలోని అధికారులకు, రామ సచివాలయ అధికారులకు సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఎంపీడీవోనాసర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుస్థిర ప్రభుత్వం అందించాలని లక్ష్యంతో…

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బాపనయ్యను పరామర్శ .

తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు యర్రగొండపాలెం మండలం జంగంవారి పల్లె గ్రామ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొమ్మలపాటి బాపనయ్య ని పరామర్శించిన యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి గూడూరి ఎరిక్షన్ బాబు మరియు టీడీపీ నాయకులు

గంగుపల్లి గ్రామంలో “ఫ్యామిలీ డాక్టర్ విధానం” ప్రారంభోత్సవ కార్యక్రమం

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం గంగుపల్లి గ్రామంలో “ఫ్యామిలీ డాక్టర్ విధానం” ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్

మార్కాపురం లో రెస్టారెంట్ ఓపెనింగ్ సందర్భంగా రూపాయి నోట్ కు బిర్యానీ

ప్రకాశం జిల్లా మార్కాపురం లో రెస్టారెంట్ ఓపెనింగ్ సందర్భంగా రూపాయి నోట్ కు బిర్యానీ ఆని చెప్పడంతో నోట్లు ఎత్తుకొని మరి రెస్టారెంట్ వద్ద బారులు తీరిన నాన్ వేజ్ ప్రియులు… ఊపిరాడక గంటలోపే బిర్యాని అయిపోయిందని షట్టర్ క్లోజ్ చేసిన…

కర్లపాలెం ఐలాండ్ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహం

S c నాయకుల నిరసన కర్లపాలెం ఐలాండ్ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద టీడీపీ పార్టీ ,అంబేద్కర్ సేవా సమాజం ఎస్ సి నాయకులు నిరసన.దళితుల ఓట్లతో గెలిచి కించపరచడం బాధాకరం… వై భూపతిరావు.పాల్గొన్న మాజీ జడ్పీటీసీ గుంపుల కన్నయ్య…

విశ్వనాథపురం గ్రామంలో ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంలో 104 వాహనాన్ని ప్రారంభించిన ఎంపీపీ కోట్ల సుబ్బారెడ్డి

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం విశ్వనాథపురం గ్రామంలో ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంలో 104 వాహనాన్ని ప్రారంభించిన ఎంపీపీ కోట్ల సుబ్బారెడ్డి మండల కన్వీనర్ పోల్ రెడ్డి కో కన్వీనర్ ఎల్లారెడ్డి సర్పంచ్ సంఘం అధ్యక్షులు రంగబాబు విశ్వనాధపురం సర్పంచ్ శేషం మాధవి…

ఫ్యామిలీ డాక్టర్ విధానం” ప్రారంభోత్సవ కార్యక్రమం

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం గంగుపల్లి గ్రామంలో “ఫ్యామిలీ డాక్టర్ విధానం” ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్

జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి నామన వెంకట శివన్నారాయణ

ఏ పార్టీలో చేయని విధంగా దళితులకు ద్రోహం మరియు కించపరచడం వైసీపీ లోనే జరుగుతుంది కోన రఘుపతి దళితులను కించపరచి మాట్లాడటం ఎంతో బాధాకరంకోన రఘుపతిని రెండుసార్లు దళితులంతా కలసి ఓట్లు వేయించి గెలిపిస్తే మీరు దళితులను ఇంత చిన్నచూపు చూస్తున్నారని…

పెద్ద దోర్నాల్లోని ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం

ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల్లోని ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన (ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్) పల్లె పల్లెలో వైద్య సేవలు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి నేడు లాంఛనంగా ప్రారంభించడంతో ఈ కార్యక్రమాన్ని చింతల…

సీపీఐ పోరుబాటను విజయవంతం చేయండి గురునాధం

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం : సీపీఐ పోరుబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీపీఐ నియోజకవర్గ సహయ కార్యదర్శి జి వి గురునాథం పిలుపునిచ్చారు. బుధవారం త్రిపురాతకం లోని సీపీఐ కార్యాలయంలో మండల కార్యదర్శి బాణాల రామయ్య ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ…

జిల్లా జడ్జి గా సెలెక్ట్ అయిన కొమరోలు వాసి బందెల అబ్రహాo

ప్రకాశం జిల్లా కొమరోలు మండలం రెడ్డిచర్ల గ్రామానికి చెందిన బందెల అబ్రహాం ఇటీవల జరిగిన జిల్లా జడ్జిల రిక్యూట్ట్మెంట్ లో జిల్లా జడ్జిగా సెలెక్ట్ అయ్యారు. అబ్రహాం గిద్దలూరు కోర్టులో లాయర్ గాను పనిచేస్తూ డిపార్ట్మెంట్ పరీక్షలు రాసి పబ్లిక్ ప్రాసెక్యుటర్…

తెలుగుదేశం పార్టీ నాయకులు పత్తి రాజులయ్య ఆకస్మిక మరణాన్ని చింతిస్తూ

యర్రగొండపాలెం మండలం వాదంపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పత్తి రాజులయ్య ఆకస్మిక మరణాన్ని చింతిస్తూ యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు వారి పార్ధివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు తన…

భారత మాజీ ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం లో స్వాతంత్ర్య సమరయోధులు భారత మాజీ ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా యర్రగొండపాలెం లో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళి అర్పించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖామాత్యులు డాక్టర్ ఆదిమూలపు సురేష్

పవన్ ఓపక్క బీజేపీతో ఉంటూ మరోపక్క టీడీపీతో కలిసి పని చేస్తున్నారు: ఆదిమూలపు సురేశ్

పవన్ కల్యాణ్ ఒక రాజకీయ వ్యభిచారి అన్న ఆదిమూలపుఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటాడో పవన్ చెప్పాలని డిమాండ్*టీడీపీ హయాంలో రూ. 300 కోట్ల సీమెన్స్ స్కామ్ జరిగిందని ఆరోపణ సాక్షిత : జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒక రాజకీయ వ్యభిచారి…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE