జిల్లా జడ్జి గా సెలెక్ట్ అయిన కొమరోలు వాసి బందెల అబ్రహాo

Spread the love

ప్రకాశం జిల్లా కొమరోలు మండలం రెడ్డిచర్ల గ్రామానికి చెందిన బందెల అబ్రహాం ఇటీవల జరిగిన జిల్లా జడ్జిల రిక్యూట్ట్మెంట్ లో జిల్లా జడ్జిగా సెలెక్ట్ అయ్యారు.

అబ్రహాం గిద్దలూరు కోర్టులో లాయర్ గాను పనిచేస్తూ డిపార్ట్మెంట్ పరీక్షలు రాసి పబ్లిక్ ప్రాసెక్యుటర్ గా సెలెక్ట్ అయ్యారు, వీరు వినుకొండ, గుంటూరు లో పబ్లిక్ ప్రాసెక్యూటర్ గా విధులు నిర్వహిస్తున్నారు.

ఇటీవల ap హై కోర్టు వారు జిల్లా జడ్జీల ఫలితాలు విడుదల చేశారు. ఈ ఫలితాల్లో జిల్లా వాసి, అందులో కోమరోలు వాసి బందెల అబ్రహం జిల్లా జడ్జి గా ఎంపికై ప్రతిభను చాటారు.

జిల్లా జడ్జి గా ఎంపికైన బందెల అబ్రహాం ను మండల ప్రజలు, మిత్రులు ప్రత్యేకంగా అభినందించారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page