కర్లపాలెం ఐలాండ్ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహం

Spread the love

S c నాయకుల నిరసన

కర్లపాలెం ఐలాండ్ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద టీడీపీ పార్టీ ,అంబేద్కర్ సేవా సమాజం ఎస్ సి నాయకులు నిరసన.దళితుల ఓట్లతో గెలిచి కించపరచడం బాధాకరం… వై భూపతిరావు.పాల్గొన్న మాజీ జడ్పీటీసీ గుంపుల కన్నయ్య ,బెజ్జం వెంకటేశ్వర్లు ,దనుంజయ్ ,బొద్దుకూరి విజయ ,దాస్ తదితరులు..

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page