కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల పరిరక్షణ

కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల పరిరక్షణ నినాదంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నల్గొండ వేదికగా బహిరంగ సభలో పాల్గొననున్నారు. సాగునీటి ప్రాజెక్టుల్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం కృష్ణా నదీ యజమాన్య బోర్డుకు అప్పగించడాన్ని నిరసిస్తూ సభ నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ ప్రకటించింది. ఎన్నికల ఫలితాల…

కృష్ణా ప్రాజెక్టులపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ సందర్భంగా భారాస ఎమ్మెల్యే

హైదరాబాద్‌: కృష్ణా ప్రాజెక్టులపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ సందర్భంగా భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పవర్‌ పాయింట్ ప్రజంటేషన్‌ (పీపీటీ) ఇచ్చిన తర్వాత హరీశ్‌రావుకు స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌…

తెలంగాణ రైతులకు షాక్ 19 లక్షల ఎకరాలకు రైతుబంధు కట్..

తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో దిమ్మతిరిగే షాక్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది భారత రాష్ట్ర సమితి పార్టీ చెప్పినట్లుగానే రైతు బంధు విషయంలో కొర్రీలు పెట్టేందుకు రెడీ అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏకంగా 19 లక్షల ఎకరాలకు…

ఈ నెల 15న సెల‌వు… తెలంగాణ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం…

తెలంగాణ‌లో ఈ నెల 15న సెల‌వును ప్ర‌క‌టిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఫిబ్ర‌వ‌రి 15న ఐచ్ఛిక సెల‌వు దినంగా తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఈ నెల 15న బంజారాల ఆరాధ్యుడు సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి. కాబ‌ట్టి ఆరోజున…

తెలంగాణ అసెంబ్లీలో ఈరోజు ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్‌ వివరాలు.

తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్‌ వివరాలు. తెలంగాణ బడ్జెట్‌ రూ.2 లక్షల 75 వేల 891 కోట్లుఆరు గ్యారెంటీలకు రూ. 53 వేల 196 కోట్లుపరిశ్రమల శాఖకు రూ.2,543 కోట్లుఐటీ శాఖకు రూ. 774 కోట్లు2024-25…

తెలంగాణ ఉద్యమంలో అందరం టీజీ అని రాసుకునేవాళ్లం: సీఎం రేవంత్‌రెడ్డి

కేంద్రం కూడా తమ నోటిఫికేషన్‌లో టీజీ అని పేర్కొన్నది అందరి ఆకాంక్షలకు విరుద్ధంగా గత ప్రభుత్వం తమ పార్టీ పేరు స్ఫరించేలా టీఎస్‌ అని పెట్టింది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మేం రాష్ర్ట అక్షరాలను టీజీగా మార్చాలని నిర్ణయించాం రాష్ర్ట అధికారిక…

తెలంగాణ మూడవ అసెంబ్లీరెండో సెషన్ మొదటి రోజు సమావేశాలు

శాసనసభ శాసనమండలి ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయ సభల్లో నేడు చర్చ ప్రభుత్వ సమాధానం ఉండనుంది. శాసనసభలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రతిపాదిస్తారు. మహబూబ్నగర్…

త్వ‌ర‌లో తెలంగాణ అంగ‌న్‌వాడీ కేంద్రాల్లో ఖాళీల భ‌ర్తీ

తెలంగాణలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. అంగన్వాడీ సెంటర్లలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పోస్టుల నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోన్నట్లు తెలుస్తోంది. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించే అంగన్వాడీ సెంటర్లలో టీచర్లు,…

ఛలో సిద్దిపేట కార్యక్రమానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జి దీప దాస్ మున్షీ

ఛలో సిద్దిపేట కార్యక్రమానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జి దీప దాస్ మున్షీ ని మాజీ ఎమ్మేల్యే మైనంపల్లి హన్మంతరావు నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి…

మొదటిసారి పార్టీ కార్యాలయానికి కేసీఆర్.. నేడు తెలంగాణ భవన్ లో కీలక భేటీ..

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు నేడు తెలంగాణ భవన్ కు రానున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ రాష్ట్ర సమితి ఓడిపోయి అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ తొలిసారిగా పార్టీ కార్యాలయానికి వెళ్తున్నారు. ఇందుకోసం బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే…

10న బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న తెలంగాణ ప్రభుత్వం

,హైదరాబాద్ : రానున్న ఆర్థిక సంవత్సరం కోసం రాష్ట్ర బడ్జెట్ సిద్దమవుతోంది. 2024-25 బడ్జెట్ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి.ఈ నెల పదో తేదీన బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం ఉభయసభల్లో ప్రవేశపెట్టనుంది. కొత్త వార్షిక ప్రణాళిక కసరత్తు చివరి దశలో…

శంకర్‌పల్లి ఎంపీడీవో వెంకయ్య గౌడ్ ను సన్మానించిన తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ డా. మహేశ్వరరావు

శంకర్‌పల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారి వెంకయ్య గౌడ్ ను తెలంగాణ ఆదర్శ పాఠశాల ప్రధానోపాధ్యా యుడు డా మహేశ్వర్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా ఉత్తమ ఎంపీడీవో అవార్డు అందుకున్న ఎంపీడీవో వెంకయ్యకు…

4న తెలంగాణ క్యాబినెట్ సమావేశం!

బడ్జెట్ సమావేశాలపై చర్చించనున్న క్యాబినెట్ 8 నుండి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో మొదలు కానున్న ఉభయసభలు 9వ తేదీన గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం 10న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ని మర్యాదపూర్వకంగా కలిసిన కొలన్ హన్మంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, కో ఆపరేషన్, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ని మర్యాదపూర్వకంగా కలిసిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి . ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు…

గణతంత్ర దినోత్సవం సందర్భంగా దిల్లీలో ప్రదర్శించనున్న రాష్ట్ర శకటానికి ‘జయ జయహే తెలంగాణ

గణతంత్ర దినోత్సవం సందర్భంగా దిల్లీలో ప్రదర్శించనున్న రాష్ట్ర శకటానికి ‘జయ జయహే తెలంగాణ’గా రాష్ట్ర ప్రభుత్వం నామకరణం చేసింది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ పల్లవితో ప్రజాకవి అందెశ్రీ రాసిన గీతం విశేష ప్రాచుర్యం పొందింది. శకటంలో కుమురం భీం, రాంజీ…

హైదరాబాద్ మెట్రో ఫేజ్‌-2 మార్గాన్ని ఖరారు చేసిన తెలంగాణ ప్రభుత్వం

ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కి.మీ మేర రూట్.. ఫలక్‌నుమా నుంచి చాంద్రాయణగుట్ట వరకు 1.5కి.మీ మెట్రో నిర్మాణం.. నాగోల్‌ నుంచి ఎల్బీనగర్‌ వరకు మెట్రో పొడిగింపు.. ఎల్బీనగర్ నుంచి చాంద్రాయణగుట్ట, మైలార్‌దేవ్‌పల్లి, శంషాబాద్‌ వరకు 29 కి.మీ మేర…

ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన టిపిసిసి

ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు డాక్టర్ మల్లు రవి ని,ప్రభుత్వ సలహాదారులుగా నియమితులైన సీనియర్ నాయకులు షబ్బీర్ అలీ మరియు హర్కర వేణుగోపాల్ ను మర్యాద పూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలియజేసిన టి‌పి‌సి‌సి రాష్ట్ర…

తెలంగాణ పల్లెల్లో ఇక స్పెషల్ ఆఫీసర్ల పాలన..

గ్రామపంచాయతీ ఎన్నికలు ఇప్పట్లో లేనట్టే.! రాష్ట్రంలో గ్రామపంచాయతీలకు ఎన్నికలు ఇప్పట్లో లేనట్టేనా అంటే అవును అనే అంటున్నారు. మరి గ్రామాల్లో పాలన ఎలా. సర్పంచ్‌ల ప్లేస్‌లో ఎవరిని నియమిస్తారు. సర్పంచ్‌లకు ఉన్న చెక్ పవర్‌ను ఎవరికి ఇస్తారు గ్రామాల్లో పాలనను ఎవరు…

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జిశ్రీ దీపాదాస్ మున్షీ ని

రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యాక్షులు ఓబీసీతండు శ్రీనివాస్ యాదవ్ మర్యాద పూర్వకంగా కలిసి రాగలకార్పొరేషన్ లలో తనకు అవకాశంకల్పించాలని కోరినారు.

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నూతన ఇంచార్జ్ దీప దాస్ మున్షి ని కలిసిన తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నూతన ఇంచార్జ్ దీప దాస్ మున్షి ని కలిసిన తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరియు రాష్ట్ర నాయకులు రఘునాథ్ యాదవ్ * సాక్షిత : ఇటీవల నూతనంగా దీప దాస్ మున్షి ని…

తెలంగాణ రాష్ట్రంలో అంతర్జాతీయ సంస్థల భారీ పెట్టుబడులు .

ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ రాష్ట్ర యువత ఎంతో సంతోషించదగిన తరుణం.దావోస్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి పర్యటన. భారీ దిగ్గజ కంపెనీలతో భేటీ అనంతరం దాదాపు 37,870 కోట్ల పెట్టుబడులు దాదాపు 30 వేలకు పైగా ఉద్యోగాలు. ఇది…

లోకసభ ఎన్నికల సమావేశానికి తెలంగాణ ప్రగతి భవన్ బయలుదేరిన గద్వాల ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు.

హైదరాబాద్ సమావేశానికి బస్సులో బయలుదేరిన ఎమ్మెల్యే హైదరాబాదులో తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో త్వరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల సందర్భంగా నాగర్ కర్నూల్ పార్లమెంటు పరిధిలోని గద్వాల నియోజకవర్గం లో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్…

తెలంగాణ ట్రాన్స్ పోర్ట్ అండ్ బీసీ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్

తెలంగాణ ట్రాన్స్ పోర్ట్ అండ్ బీసీ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ మాజీ హోంశాఖ మాత్యులు తూళ్ళ దేవేందర్ గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఉరుస్-ఎ-షరీఫ్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం

ఉరుస్-ఎ-షరీఫ్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరపున ఢిల్లీలోని హజ్రత్ ఖాజా గరీబ్ నవాజ్ (R.A) అజ్మీర్ షరీఫ్ దర్గాకు గిలాఫ్-ఇ-చాదర్ ను అందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఎమ్మెల్యేలు వేముల వీరేశం,…

నేటినుండి తెలంగాణ స్కూళ్లకు సెలవులు

హైదరాబాద్:-తెలంగాణలో నేటి నుండి సంక్రాంతి పండుగ సెలవులు ప్రారంభమయ్యాయి. సంక్రాంతి పండుగ నేపథ్యంలో విద్యార్థులకు.. జనవరి 12 నుంచి 17 వరకు సెలవులు ఉండనున్నాయి. కాగా.. జనవరి 13వ తేదీ 2వ శనివారం కాగా.. జనవరి 14న భోగి, జనవరి 15న…

లోక్‌సభ ఎన్నికల సన్నాహాక సమావేశాల్లో భాగంగా తెలంగాణ భవన్

లోక్‌సభ ఎన్నికల సన్నాహాక సమావేశాల్లో భాగంగా తెలంగాణ భవన్ లో ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పార్టీ ప్రతినిధులతో జరిగిన సమావేశం. సాక్షిత : బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ గారి ఆదేశాల మేరకు తెలంగాణ భవన్‌లో పార్టీ వరింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్,…

తెలంగాణ రవాణా శాఖలో అధికారుల బదిలీలు.

హైదరాబాద్ : తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆయా ప్రభుత్వ శాఖల్లో కీలక అధికారులను బదిలీ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా రాష్ట్ర రవాణా రోడ్లు భవనాల శాఖలో ముగ్గురు జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు…

కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ * తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన

కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలో ఈరోజు *కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ * తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలనలో భాగంగా డివిజన్ పరిధిలోని రామారావు నగర్, ఆర్కే సొసైటీ ఇండోర్ షటిల్ కోర్ట్ స్టేడియం, పర్వత్ నగర్ మినీ…

తెలంగాణ ముమ్మాటికీ లాభ‌దాయ‌క రాష్ట్రమే:-ఎమ్మెల్యే అక్బ‌రుద్దీన్ ఓవైసీ

రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితిపై శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేసిన కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బ‌రుద్దీన్ ఓవైసీ నిప్పులు చెరిగారు. రాజ‌కీయ ల‌బ్ది కోస‌మే తెలంగాణ‌ను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అవ‌మానిస్తున్నారు. తెలంగాణ ప‌రువు తీసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు స‌హ‌జ‌మే.. కానీ…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE