మహిళా జర్నలిస్టులపై అసభ్య వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యేకి జైలు శిక్ష విధించిన కోర్టు

కోలీవుడ్‌ ప్రముఖ సినీ నటుడు, బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీ శేఖర్‌కు కోర్టు జైలు శిక్ష విధించింది. ఆరేళ్ల క్రిత్రం మహిళా జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ కోర్టు దోషిగా తేల్చింది. నెల రోజులు జైలు శిక్ష, రూ. 15…

ఇసుక అక్రమ రవాణా పై ఏపీ హై కోర్టు లో విచారణ*

కృష్ణా జిల్లా చల్ల పల్లి మండలం నడకుదురు, నిమ్మగడ్డ నదీ తీర సి ఆర్ జడ్ పరిధిలో అక్రమ త్రవ్వ కాలు* జరుగుతున్నాయని ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు విచారణ చేపట్టిన రాజ్యాంగ ధర్మాసనం*పిటీ షనర్ తరుపున అక్రమ రవాణ జరుగుతున్నట్లుగా…

సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది కన్నుమూత

సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, రాజ్యాంగ నిపుణుడు ఫాలి ఎస్. నారిమన్ (95) కన్ను మూశారు. ఢిల్లీలో రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు. సుప్రీంకోర్టులో న్యాయ వాదిగా 1971 నుంచి ఆయన సేవలందించారు. అదనపు సొలిసిటర్ జనరల్‌గా 1972-75 మధ్యకాలంలో పని చేశారు.…

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రౌస్ అవెన్యూ కోర్టు ముందు

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రౌస్ అవెన్యూ కోర్టు ముందు హాజరైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరయ్యేందుకు మినహాయింపు కోరిన కేజ్రీవాల్.. బడ్జెట్ సమావేశాలు, విశ్వాస పరీక్ష ఉన్నందున కోర్టు ముందు వ్యక్తిగతంగా హాజరుకు మినహాయింపు కోరిన…

ఎలక్టోరల్ బాండ్స్ పై సుప్రీం కోర్టు సంచలన తీర్పు

ఎలక్టోరల్ బాండ్స్ పై సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఎలక్టోరల్ బాండ్స్ స్కీం పై సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఈ స్కీం ప్రాథమిక హక్కులను హరిస్తుందని 5 గురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు వెల్లడించింది. విరాళాల…

గురజాల కోర్టు జడ్జి డి. షర్మిల అనారోగ్యంతో మృతి

పల్నాడు జిల్లా… గురజాల కోర్టులో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా విధులు నిర్వహిస్తున్న డి. షర్మిల కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ. తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. మరణ వార్త విని పలువురు ప్రముఖులు, న్యాయవాదులు…

తెలంగాణ కొత్త అడ్వకేట్ జనరల్ ఎవరు?రేసులో మందున్న సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది పి. నిరూప్ రెడ్డి

తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నారు. కొత్త ప్రభుత్వం కొన్ని గంటలలో కొలువు తీరనున్నది. ఈ తరుణంలో కీలక స్థానాలలో ఎవరు ఉండబోతున్నారు అనే చర్చ రాష్ట్రమంతా జరుగుతుంది. న్యాయ వ్యవస్థలో కీలకమైన అడ్వకేట్ జనరల్ ఎవరు అని హైకోర్టు కారిడార్లు, క్యాంటీన్లు,…

కృష్ణాజిల్లా కోర్టు ప్రాంగణంలో కలకలం సృష్టించిన ఎసీబీ దాడులు

రూ.90 వేలు లంచం తీసుకుంటూ ఎసీబీకి పట్టుబడిన ఎక్సైజ్ కోర్టు ఏపీపీ విజయలక్ష్మి, కానిస్టేబుల్ బాలకృష్ణ ఎసీబీ ఎఎస్పీ స్నేహిత నేతృత్వంలో దాడి చేసిన ఎసీబీ డీఎస్పీలు శ్రీనివాస్, శరత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపిన ఎసీబీ ఎఎస్పీ…

సివిల్ ఫిర్యాదులను కోర్టు ద్వారానే పరిష్కరించుకోవాలి——- జిల్లా ఎస్పీ శ్రీమతి కె. సృజన

పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి పిర్యాదును చట్ట ప్రకారం పరిష్కరించడం జరుగుతుందనీ, సివిల్ వివాదాలు మాత్రం పోలీస్ స్టేషన్ లలో పరిష్కరించబడవు అనే విషయాన్నీ పిర్యాదులు దారులు గ్రహించాలని జిల్లా ఎస్పీ శ్రీమతి కె.సృజన గారు తెలిపారు. సోమవారం ప్రజావాణి…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE