SSC బోర్డ్ వారిచే విడుదల చేసిన పది’ ఫలితాల్లో స్టేట్‌ 1st ర్యాంక్‌ సాధించిన ఏలూరు విద్యార్ధిని.

2024 ఏడాది పదో తరగతి ఫలితాల్లో మొత్తం 600 మార్కులకు గానూ 599 మార్కులు సాధించి ఏలూరు జిల్లాకు చెందిన ఆకుల వెంటక నాగ సాయి మనస్వి రాష్ట్రంలోనే టాప్‌ ర్యాంకర్‌గా నిలిచింది. ఒక్క సెకండ్‌ ల్యాంగ్వేజ్‌ (హిందీ) మినహా మిగతా…

సమిష్టి విధులతో ప్రజలకు మెరుగైన సేవలందించండి – ఏలూరు రేంజ్ IGP

జిల్లా సాయుధ పోలీసు బలగాలకు నిర్వహించిన ” డీ మొబలైజేషన్ ” కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏలూరు రేంజ్ ఐజిపి G.V.G.అశోక్ కుమార్ ఐపీఎస్ A.R సిబ్బంది విధి నైపుణ్యాలకు మరింత మెరుగులు దిద్దేలా “మొబలైజేషన్” కార్యక్రమం నిర్వహణ.సాధారణ బందోబస్తు…

అమరావతి; ఏలూరు జిల్లా కలెక్టర్ తీరుపై అసహనం వ్యక్తం చేసిన పేర్ని నాని

సాక్షిత : ఉమ్మడి కృష్ణా జెడ్పీ సమావేశాలకు గైర్హాజరవుతున్న ఏలూరు జిల్లా కలెక్టర్ పై మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.జెడ్పీ మీటింగ్ లకు వచ్చే ఉద్దేశం కలెక్టర్ కు లేదా..? అని ఆయన ప్రశ్నించారు.మీటింగ్ లకు…

పెదవేగి మండలం వంగూరు పంచాయతీ కార్యాలయం లో జరిగిన జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం

పంచాయతీ కార్యదర్శి స్వరాజ్యాలక్ష్మి ప్రోటోకాల్ ఉల్లంఘన కు గురయ్యారు.డయాస్ మీద కూర్చోవాల్సిన కార్యదర్శి డయాస్ ప్రక్కన ప్రాధాన్యత లేని సామాన్యురాలిగా కూర్చోవడం విశేషం. గ్రామ సర్పంచ్ ప్రక్కన చైర్ కాళీగా ఉన్నప్పటికీ కార్యదర్శి ఆ చైర్ లో కాకుండా డయాస్ కి…

పెదవేగి మండలం కొప్పులవారిగూడెం పంచాయతీ పరిధిలో ఉన్న పోలవరం

ఏలూరుజిల్లాపెదవేగిపెదవేగి మండలం కొప్పులవారిగూడెం పంచాయతీ పరిధిలో ఉన్న పోలవరం కుడికాలువ సిమెంట్ రివిటింగ్ వాల్ డేమేజ్ అయ్యింది.దీనివల్ల కాలువలో నీరు ఎక్కువగా ప్రవహించేతప్పుడు గట్టు మట్టి కరిగి కాలువలో కలిసిపోయి కాలువ అడుగు భాగాన సిల్ట్ పేరుకుపోయి ప్రమాదం ఉందని పాడైపోయిన…

కాలువ లో కలుషిత నీరు ప్రవహిస్తుంది

ఏలూరుజిల్లా ఏలూరు కాలువ లో కలుషిత నీరు ప్రవహిస్తుంది.ఈ నీరు పంట పొలాలకు వెళ్లితే పంటలు తెగుళ్లు బారిన పడి రైతులు నష్టాల బారిన పడే ప్రమాదం తో పాటు సారవంతమైన నేలలు కాస్త నిస్సారవంత మైన నేలలు గా మారే…

“చూడండి బాబు గారు..! అంటూ దెందులూరు నియోజకవర్గంలో

ఏలూరు “చూడండి బాబు గారు..! అంటూ దెందులూరు నియోజకవర్గంలోని పెదవేగి మరియు కొవ్వలి గ్రామాల్లో జగనన్న కట్టించి, అక్కచెల్లెమ్మలకు ఆస్తిగా ఇచ్చిన ఇళ్లను చూపించిన” దెందులూరు ఎమ్మెల్యే శ్రీ కొఠారు అబ్బయ్య చౌదరి గారు “ఇలాంటివి మీరు ఒక్కటైనా చూపెట్టగలరా…?, ఒక్క…

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న “జగనన్నే మా భవిష్యత్తు”

శుక్రవారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న “జగనన్నే మా భవిష్యత్తు”అంటూ యావత్ ప్రజలు కోరుకుంటున్న కార్యక్రమాన్ని దెందులూరు నియోజకవర్గంలోని పెదపాడులో దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి…

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం…………………………………. ఉలవపాడు మండలం భీమవరం సచివాలయం (2) పరిధిలోనిగడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి హాజరైన కందుకూరు శాసన సభ్యులు మానుగుంట మహిధర్ రెడ్డి మరియు ఉలవపాడు మండల అధికారులు. గ్రామ సచివాలయ సిబ్బంది. వైఎస్సార్సీపీ…

పెదవేగి మండలం లో ప్రజల ఆరోగ్య పరిరక్షణ పట్ల వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని

. ఏలూరు పెదవేగిపెదవేగి మండలం లో ప్రజల ఆరోగ్య పరిరక్షణ పట్ల వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలనిస్థానిక ఎం పి డి ఓ గంజి రాజ్ మనోజ్ అన్నారు.మండల స్థాయిలో వివిధ గ్రామాలలో పనిచేసే ఎం ఎల్ హెచ్ పి లు.ఏ…

రబీ ధాన్యం సేకరణకు పూర్తిస్ధాయిలో సన్నద్ధం కావాలి

రబీ ధాన్యం సేకరణకు పూర్తిస్ధాయిలో సన్నద్ధం కావాలి … జాయింట్ కలెక్టర్ పి. అరుణ్ బాబు . ఏలూరు, ఏప్రిల్,3: రబీ సీజన్ లో రైతులు పండించిన ధాన్యం కొనుగోలుకు పూర్తిస్ధాయిలో సన్నద్ధం అవ్వాలని జాయింట్ కలెక్టర్ పి. అరుణ్ బాబు…

ఆమ్ ఆద్మీ పార్టీ కమిటీ సభ్యుల సమావేశం ఏర్పాటు

ఏలూరు జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ కమిటీ సభ్యుల సమావేశం ఏర్పాటు చేసి నూతన సభ్యత్వ నమోదు సంబంధించిన వాల్ పోస్టర్ ని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్, చల్లగుళ్ల సురేష్, రిలీజ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ…

ఏలూరు జిల్లా ఎస్పీ ఐపీఎస్ విడో ఫండ్ చెక్కులను పంపిణీ చేసినారు*

Eluru District SP Rahul Dev Sharma distributed checks from IPS Widow Fund* సాక్షిత : ఏలూరు జిల్లాలో ఉద్యోగ నిర్వహణ చేస్తూ అనారోగ్య కారణము వలన మరణించిన పోలీసు కుటుంబాల వారికి ఏలూరు పోలీస్ ప్రధాన కార్యాలయం…

ఏలూరు జిల్లా కైకలూరు నియోజక వర్గం ముదినేపల్లి మండలం లో బి.జే.పి. పార్టీ ప్రజాపోరు యాత్ర

BJP. Party Prajaporu Yatra Eluru District Kaikaluru Constituency Mudinepalli Mandal ఆంధ్రప్రేదేశ్ ఏలూరు జిల్లా కైకలూరు నియోజక వర్గం ముదినేపల్లి మండలం లో బి.జే.పి. పార్టీ ప్రజాపోరు యాత్ర,. బి.జే.పి. పార్టీ కిచెందిన ఏలూరు జిల్లా ఆద్యక్షులు సుధాకర్…

Other Story

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE