“చూడండి బాబు గారు..! అంటూ దెందులూరు నియోజకవర్గంలో

Spread the love

ఏలూరు

“చూడండి బాబు గారు..! అంటూ దెందులూరు నియోజకవర్గంలోని పెదవేగి మరియు కొవ్వలి గ్రామాల్లో జగనన్న కట్టించి, అక్కచెల్లెమ్మలకు ఆస్తిగా ఇచ్చిన ఇళ్లను చూపించిన” దెందులూరు ఎమ్మెల్యే శ్రీ కొఠారు అబ్బయ్య చౌదరి గారు

“ఇలాంటివి మీరు ఒక్కటైనా చూపెట్టగలరా…?, ఒక్క టిడ్కో ఇల్లైనా ఇవ్వని మీరు అసత్య ప్రచారం చేయడం కంటే దిగజారుడు ఇంకేమైనా ఉందా?” అని ప్రశ్నించిన ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గారు.

“నిజంగా చంద్రబాబు తీసుకున్న సెల్ఫీలు ఆయన భ్రమలకు నిలువెత్తు సాక్ష్యాలు” అని తేల్చిన ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిగారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page