ఉగాది పండుగను పురస్కరించుకొని శంకర్పల్లి మున్సిపల్ చౌరస్తాలో ధర్మ ధ్వజ ఆవిష్కరణ జరిగింది :

శంకర్పల్లి మున్సిపల్ చౌరస్తాలో ఉగాది పండుగ పురస్కరించుకొని ధర్మ ధ్వజ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. శంకర్పల్లి గుడి పంతులురాజు మరియు మున్సిపల్ గ్రామ పెద్దలు ఏం సాని ప్రకాష్ గుప్తా తదితరులు మాట్లాడుతూ జనవరి 22 2024వ సంవత్సరంలో అయోధ్యలో ఉన్నటువంటి…

శంకర్పల్లి మండల్ మరియు మున్సిపల్ లో ఘనంగా ఉగాది పండుగ జరుపుకున్న ప్రజలు:

శంకర్పల్లి మండల్ మరియు మున్సిపల్ లో ఉగాది పండుగను నాడు ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. తెలుగుక్రోధి నామ సంవత్సరానికి స్వాగతం చెబుతూ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా సాయంత్ర సమయంలో కుల మత చిన్న పెద్ద తేడా లేకుండా ఆయా…

జగిత్యాలలో ఘనంగా ఉగాది ఉత్సవం జరుపుకున్న విశ్వహిందూ పరిషత్ నాయకులు

విశ్వహిందూ పరిషత్ నాయకుల ఆధ్వర్యంలో మంగళవారం ఉగాది ఉత్సవం సందర్భంగా పచ్చడి మరియు బూరెలు వితరణ చేశారు. ఈ సందర్భంగా నీలగిరి వికాస్ రావు ఉగాది యొక్క విశిష్టతను వివరించారు. ప్రకృతిలో మార్పులతో వచ్చే ఉగాది నూతన సంవత్సర ఆరంభం అవుతుందని,…

శంకర్పల్లి మండల పరిధిలోని కొండకల్ తండాలో ఉగాది

శంకర్పల్లి మండల పరిధిలోని కొండకల్ తండాలో ఉగాది సందర్భంగా వల్లభ రాయుని గుట్ట మీద ఉన్న శ్రీకృష్ణ ఆలయంలో శంకర్ నాయక్ మరియు రవి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాతల కాలం నుండి ఈ ఆలయం లొ వస్తున్న ఈ…

అఖిలాండ నాయకుని ఉగాది అలంకరణ…

అద్భుత అలంకరణలకు నిలయం అయిన మల్కాజ్ గిరి లో గల ఆనంద్ బాగ్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారు తెలుగు నూతన సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులకు ప్రత్యేక అలంకరణలో దర్శనం ఇచ్చారు… స్వామివారు…

స్మార్ట్ కిడ్జ్ లో తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలు.

స్థానిక స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో శ్రీ క్రోధి నామ తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదిన వేడుకలు సంబురంగా జరిగాయి. నూతన తెలుగు సంవత్సరానికి సాంప్రదాయ సిద్ధంగా విద్యార్థులు స్వాగతం పలికారు. పాఠశాలను మామిడి తోరణాలతో అందంగా ముస్తాబు చేసి, సాంప్రదాయ వస్త్రధారణలో…

ఉగాది పండుగ. తెలుగువారి నూతన సంవత్సరం

ఉగాది పండుగ. తెలుగువారి నూతన సంవత్సరం పేరు క్రోధి నామ సంవత్సరం. క్రోధి అనే పదానికి ‘కోపం కలిగించేది’ అని అర్థం. పంచాంగం ప్రకారం ప్రతి ఉగాదికి(Ugadi 2024) ఒక్కో పేరు ఉంటుంది. ‘యుగాది’ ‘ఆది’ అనే పదాలు కలిసి ఉగాది…

ఘనంగా ముందస్తు ఉగాది వేడుకలు

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం లోని సండ్రాల్లపల్లి ప్రాథమిక పాఠశాలలో ముందస్తు క్రోధి నామ తెలుగు సంవత్సర ఉగాది పండుగ వేడుకలు ప్రధానోపాధ్యాయులు ఏనుగు ఆదిరెడ్డి అద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా షడ్ రుచులు (ఆరు రకాలు) తీపి, పులుపు,కారం,…

ఉగాది ఎఫెక్ట్. భారీగా పెరిగిన పూల ధరలు

తెలుగు రాష్ట్రాల్లో పూల ధరలు భారీగా పెరిగాయి ఉగాది పండుగ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో పూల ధరలు భారీగా పెరిగాయి. హోల్సేల్ మార్కెట్లో తెల్ల చామంతి కేజీ రూ.450, మిగిలిన చామంతులు రూ.350-రూ.400 పలుకుతున్నాయి. మల్లెలు కేజీ రూ.700-రూ.800, చిన్న గులాబీలు…

ఏప్రిల్ 9న తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం

తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 9వ తేదీన శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా జ‌రుగ‌నుంది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ముందుగా ఉదయం 3 గంటలకు సుప్రభాతం, నిర్వహించి అనంతరం శుద్థి నిర్వహిస్తారు. ఉదయం 6 గంటలకు శ్రీదేవి భూదేవి…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE