నిరుపేద కుటుంబానికి అండగా: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

Spread the love

Supporting the poor family: MLA Goodem Mahipal Reddy

నిరుపేద కుటుంబానికి అండగా: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

గుమ్మడిదల గ్రామానికి చెందిన అమాలి రాజు అనారోగ్యంతో చనిపోవడం జరిగింది స్థానిక b r s పార్టీ నాయకుల ద్వారా సమాచారాన్ని తెలుసుకున్న పటాన్చెరువు శాసనసభ్యులు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ స్పందించి తన సోదరుడు గూడెం మసూదన్ రెడ్డి ద్వారా ఆ కుటుంబానికి అండగా నిలుస్తూ 10వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.

ఇట్టి కార్యక్రమంలో జడ్పిటిసి కుమార్ గౌడ్ సర్పంచ్ నరసింహారెడ్డి ఉప సర్పంచ్ మొగులయ్య నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి వార్డ్ సభ్యులు రాము టిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు దాసరి ఆంజనేయులు యాదవ్ నాయకులు దేవేందర్ రెడ్డి బాల్ రెడ్డి కొత్తల కృష్ణ కుంటి పెంటయ్య మరియు కుటుంబ సభ్యులు

Related Posts

You cannot copy content of this page