strike-zone-of-the-vras-which-has-reached-44-days-of-non-relinquishment
పట్టు వదలని 44 రోజులకు చేరిన VRA ల సమ్మె మండలం పెద్దేముల్
సాక్షిత : వికారాబాద్ జిల్లా తాండూర్ తెలంగాణ రాష్ట్రం లో VRA లను తెరాస కెసిఆర్ ప్రభుత్వం విధులనునుండి తొలగించింది. మమ్మల్ని మల్లి ఉద్యోగం పదవిలో తీసుకో వలని గత నెల జూలై 25-2022 నుండి రాష్ట్ర VRA ల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేపట్టినారు,
అందులో భాగంగా మండలం పెద్దెము ల్ VRA ల సంఘం MRO తహాషీల్డధార్ ఆఫీస్ ముందర టెంటు వేసుకొని మండలం VRA ల సంఘం అధ్యక్షులు రమేష్ ముదిరాజ్, ఉపాధ్యక్షులు వెంకటయ్య ఆధ్వర్యంలో 44 రోజులు నిరవధిక సమ్మె కోన సాగుతుంది,
ఈ సందర్బంగా అధ్యక్షులు రమేశ్ మాట్లాడుతూ ఇప్పటి వరకు మా VRA లు 23 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇప్పటికైనా ప్రభత్వం సీఎం కెసిఆర్ మా విధులకు తీసుకోవాలని తెలిపారు, లేని యెడల మా రాష్ట్ర సంఘం పిలు మేరకు ఎనిర్ణయం తీసుకున్న తూచతప్ప కుండా, అమలు చేస్తామని తెలుపుతూ, మా VRA లను విధులలో తీసుకునే వరకు ఈ సమ్మె కొనసాగుతుందని తెలిపారు