అల్లాపూర్ డివిజన్ పరిధిలోని SBI కాలనీ భాగ్యనగర్ సొసైటీలో అరెన ఎంటర్టైన్మెంట్ బాక్స్ క్రికెట్ అకాడమీ

Spread the love

arena-entertainment-box-cricket-academy-at-sbi-colony-bhagyanagar-society-under-allapur-division

సాక్షిత : కూకట్పల్లి నియోజకవర్గ అల్లాపూర్ డివిజన్ పరిధిలోని SBI కాలనీ భాగ్యనగర్ సొసైటీలో అరెన ఎంటర్టైన్మెంట్ బాక్స్ క్రికెట్ అకాడమీ, మరియు వ్రాప్ అండ్ షైన్ ఆటో డిటైలింగ్ కార్ వర్క్ షాప్ లను కార్పొరేటర్ సబీహా గౌసుదిన్ మరియు మేడ్చల్ జిల్లా మైనారిటీ అధ్యక్షులు మొహమ్మద్ గౌసుద్దిన్ , ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ కోఆర్డినేటర్ వీరా రెడ్డి, మహిళ అధ్యక్షురాలు పార్వతమ్మ, ప్రధాన కార్యదర్శి పిల్లి తిరుపతి, కూకట్పల్లి బీసీ సెల్ అధ్యక్షులు, నాగుల సత్యం, జ్ఞానేశ్వర్, మస్తాన్ రెడ్డి, సంజీవరెడ్డి, నూర్ ఖాన్, శ్రీనివాస్ రెడ్డి, శ్యామ్ సుందర్ రెడ్డి, తుంగం శ్రీను, యోగి, కమల్, రమేష్, తెరాస రాజు, ఇస్మాయిల్, శ్రీధర్, సంజీవ, మడవచరి, మురళి, కమ్మరి శ్రీనివాస్, బ్రహ్మం, లక్ష్మ రెడ్డి, ఖదీర్, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page